BigTV English
Advertisement

5G Mobile @ Rs 533: బంపర్ ఆఫర్.. రూ.19,999 స్మార్ట్‌ఫోన్‌ రూ. 533 చెల్లించి దక్కించుకోవచ్చు!

5G Mobile @ Rs 533: బంపర్ ఆఫర్.. రూ.19,999 స్మార్ట్‌ఫోన్‌ రూ. 533 చెల్లించి దక్కించుకోవచ్చు!

iQOO Z6 Lite Mobile @ Rs 533 Only:  5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా 5జీ సెగ్మెంట్‌ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మొబైల్ మార్కెట్‌లో ఈ నెట్వర్క్ ఫోన్లను వరుసబెట్టి లాంచ్ చేస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో మొబైల్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది 4జీ మొబైల్స్‌తోనే కాలాన్ని గడిపేస్తున్నారు. తక్కువ బడ్జెట్ 5జీ మొబైల్స్ ఎక్కడ దొరుకుతాయని తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇక మీరు 5జీ మొబైల్ కోసం ఎటూ వెల్లక్కర్లేదు. ఇంట్లో నుంచే తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూడండి.


iQOO కంపెనీకి చెందిన 5జీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన Z6 Lite 5G మొబైల్‌పై 45 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే దీని అసలు ధర రూ.19,999 కాగా.. రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. అలానే నెలకు రూ.533 చెల్లించి ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఇది 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ఈ మొబైల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో ఫుల్ హెడ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్‌రేట్‌తో వస్తోంది.


Also Read: వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు మాములుగా లేవు మామ

ఈ స్మార్ట్‌ఫోన్‌కు రూ. 22,422 మంది రివ్యూలు ఇచ్చారు. దీనికి 4.1/5 రేటింగ్ ఉంది వాటి ప్రకారం ఈ మొబైల్ వాల్యూ ఫర్ మనీ కావచ్చు. ఈ ఫోన్ లుక్, బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్, బ్యాటరీ బాగుంది. టచ్ రెస్పాన్స్ సరీగా లేదు. చార్జర్ విషయంలో కాస్త మైనస్ రేటింగ్ ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అలానే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అంతేకాకుండా ఇందులో ఐ ఆటో ఫోకస్ అనే ఫీచర్ ఉంది. దీంతో విజువల్స్ షేక్ అవ్వకుండా ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది.

Also Read: ఆండ్రాయిడ్ 15 వచ్చేసింది. ఈ ఫోన్లు అప్‌డేట్ చేసుకోండి!

ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్, మ్యూజిక్ ప్లేయర్, డ్యూయల్ సిమ్, జీపీఎస్, వీడియో ప్లేయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌తో మీకు వారంటీ కార్డు, క్విక్ స్టార్ట్ గైజ్, SIM ఎజక్ట్ టూల్, ఫోన్ ప్రొటక్టివ్ కేస్, ఛార్జర్, టైప్ సీ USB కేబుల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది.

Related News

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Meta Fake Ads Revenue: మోసపూరిత యాడ్స్‌తో లక్షల కోట్లు సంపాదించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఒక్క ఏడాదిలోనే

Amazon Offer on Smart Tvs: రూ.50 వేల టీవీ కేవలం రూ16 వేలకే.. అమెజాన్‌ సేల్‌లో టీవీలపై భారీ ఆఫర్‌

Smartphones comparison: పిక్సెల్ 10 ప్రో vs గెలాక్సీ S25 అల్ట్రా vs ఐఫోన్ 17 ప్రో.. ఎవరిది అసలైన టాప్­ఫ్లాగ్‌షిప్?

iphones Stolen: ఒకే నగరంలో 80000 ఐఫోన్లు దొంగతనం.. పోలీసులు ఏం చెబుతున్నారంటే

Motorola Mobile Offer: ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌ డీల్‌.. రూ.19వేల మోటరోలా ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.15వేల లోపే..

Big Stories

×