E-Paper
Advertisement

iPhone Offers: ఐఫోన్ 14, 15పై సూపర్ డిస్కౌంట్ మచ్చా.. రూ.37 వేల లోపే కొనేయొచ్చు.. !

iPhone Offers: ఐఫోన్ 14, 15పై సూపర్ డిస్కౌంట్ మచ్చా.. రూ.37 వేల లోపే కొనేయొచ్చు.. !
Advertisement

iPhone Offers: ఐఫోన్ అనేది అత్యంత ప్రీమియం ఫోన్. అందరూ కోరుకునే ఫోన్లలో ఇదీ ఒకటి. అందువల్ల ఈ మొబైల్‌ను కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అధిక ధర కారణంగా వారి ప్లాన్‌ మార్చుకుంటారు. ఐఫోన్ మోడల్ ధర తగ్గే వరకు వేచి చూస్తారు. అయితే ఇప్పుడు అలాంటి వారికోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చేసింది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్లపై కిక్కిచ్చే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కస్టమర్లు ఇప్పుడు పూర్తి ధరను చెల్లించాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

iPhone 14:

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 (iPhone 14) ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.69,900 ఉండగా.. ఇప్పుడు 18శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.56,999లకే కొనుక్కోవచ్చు. అంటే దీనిపై రూ.12,901 డిస్కౌంట్ లభిస్తుంది అన్నమాట. అలాగే దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: హూర్రె.. 5G ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15.. డోంట్ మిస్!

HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.2500 వరకు తగ్గింపు లభిస్తుంది. OneCard క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు డిస్కౌంట్ వస్తుంది. Citi-branded క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు తగ్గింపు వస్తుంది. దీంతో మరింత తక్కువ ధరకే ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఏకంగా రూ.29,800 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు ఈ ఫోన్ రూ.27,199లకే లభిస్తుంది.

iPhone 15:

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై కూడా భలే భలే ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 128జీబీ ధర రూ.79,900గా ఉంది. అయితే ఇప్పుడు 17 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.65,999లకే లిస్ట్ అయింది. అయితే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. యూపీఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

అలాగే BOBCARD ట్రాన్షక్షన్‌పై రూ.3000, ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.3500 వరకు తగ్గింపు లభిస్తుంది. Citi-branded క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. OneCard క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఐఫోన్ 15ను కొనుక్కోవచ్చు.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్ ధరకే ఐఫోన్ 14.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు

దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ దీనిపై రూ.29,800 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఇది రూ.36,199లకే లభిస్తుంది. అలాగే పిన్‌కోడ్ బట్టి కూడా ధర మారే అవకాశముంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే?.. ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ గాని, హ్యాంగింగ్ గానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత తక్కువ ధరకు కొనుక్కోగలరు. లేదంటే మరింత అమౌంట్‌ను మీ జేబులోంచి తీయాల్సి ఉంటుంది.

Related News

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

Big Stories

Advertisement
×