E-Paper
Advertisement

iPhone Air: క్రేజీ ఆఫర్ మావా.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ.24,000 తగ్గింపు, ఎక్కడో తెలుసా?

iPhone Air: క్రేజీ ఆఫర్ మావా.. ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ.24,000 తగ్గింపు, ఎక్కడో తెలుసా?
Advertisement

iPhone Air: యాపిల్ ప్రొడక్ట్స్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా యాపిల్ అథరైజ్డ్ ప్రీమియం రిసెల్లర్ సంస్థ iNvent ఢిల్లీలోని పితాంపురాలో తన అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించి. ఈ కొత్త స్టోర్ లాంచ్ సందర్భంగా మార్కెట్లో లేటెస్ట్ ట్రెండ్‌గా ఉన్న ఐఫోన్ 17 సిరీస్, ముఖ్యంగా సరికొత్త iPhone Air పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది.

ఏకంగా రూ.24వేల తగ్గింపు:

యాపిల్ నుంచి తొలిసారిగా వచ్చిన అల్ట్రాస్లిమ్ మోడల్ iPhone Air ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడవుతోంది. దీని అసలు ధర రూ.1,19,900 ఉండగా.. iNvent స్టోర్‌లో లభించే డైరెక్ట్ డిస్కౌంట్, ICIC, AXis బ్యాంక్ కార్డులపై లభించే రూ.4,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కలుపుకుంటే భారీగా ధర తగ్గుతుంది. అంతేకాదు.. రూ.7,500 విలువైన యాక్సెసరీలను కూడా ఫ్రీగా అందిస్తుండటంతో, ఈ ఫోన్ ధర కేవలం రూ.95,900కి పడిపోతుంది.

Advertisement

Also Read: 7200mAh బ్యాటరీ, 200MP కెమెరా.. ఫోల్డబుల్ ఫోన్ల రికార్డులు తిరగరాయనున్న హానర్ మ్యాజిక్ V6!00

ఐఫోన్ ఎయిర్ ఫీచర్లు:

ఇది 6.5 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో వస్తుంది. అత్యంత సన్నని టైటానియం బాడీతో చూడటానికి ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిలో శక్తివంతమైన A19 ప్రో చిప్ ఉన్నప్పటికీ, ఫోన్ స్లిమ్‌గా ఉండటం వల్ల బ్యాటరీ సామర్థ్యం కాస్త తక్కువగా ఉంటుంది. ఇక సింగిల్ కెమెరా సెటప్‌ ఉండటంతో స్టైల్, పోర్టబిలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

ఇతర మోడళ్లపైనా ఆఫర్లు:

Advertisement

కేవలం iPhone Air మాత్రమే కాకుండా.. iPhone 17పై రూ.8,000 వరకు, iPhone 17 Proపై రూ.4,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇక స్టూడెంట్స్ కోసం మ్యాక్‌బుక్ ఎయిర్ M4, ఐప్యాడ్‌లపై ఏకంగా 23% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, ఐఫోన్ ఎయిర్‌పై ఉన్న కొన్ని ప్రత్యేక ఆఫర్లు మాత్రం పితాంపురాలోని కొత్త స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Also Read: శాంసంగ్ నుంచి నెక్ట్స్ లెవల్ ఫోన్ ‘గెలాక్సీ S26 ప్లస్’ వచ్చేస్తోంది.. ఐఫోన్‌కు చెక్ పెట్టడం ఖాయమా?

Related News

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×