E-Paper
Advertisement

iQOO Discount: 6400mAh బ్యాటరీ గల మిడ్ రేంజ్ ఐకూ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో సూపర్ డీల్

iQOO Discount: 6400mAh బ్యాటరీ గల మిడ్ రేంజ్ ఐకూ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో సూపర్ డీల్
Advertisement

iQOO Discount| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐకూ యొక్క నియో సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా మిడ్ రేంజ్ ఫోన్ అయిన iQOO Neo 10R 5G ఫోన్ ధర ప్రస్తుతం భారీగా తగ్గింది. ఈ ఫోన్ బలమైన పర్‌ఫామెన్స్, మంచి ఫీచర్లతో వస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఉంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు దొరుకుతుంది. ఈ డీల్‌తో కొనుగోలుదారులు గరిష్టంగా రూ.6,500 వరకు సేవింగ్స్ చేయవచ్చు. పర్‌ఫామెన్స్ కోసం చూసే వారికి ఇది చాలా ఆకర్షణీయమైన ఫోన్ అవుతుంది.

ఐకూ నియో 10R 5G ధర, డిస్కౌంట్ వివరాలు

iQOO Neo 10R 5G ఫోన్‌ లాంచ్ ధర రూ.31,999. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ 16 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. అంటే డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ ధర రూ.26,998గా ఉంది. ఇది డైరెక్ట్‌గా రూ.5,001 తగ్గింపు. ఎలిజిబుల్ బ్యాంక్ కార్డులతో మరో రూ.1,500 పైగా సేవింగ్స్ చేయవచ్చు. దీంతో మొత్తం సేవింగ్స్ రూ.6,500 కంటే ఎక్కువే. ఈ సెగ్మెంట్‌లో ఇది చాలా మంచి ఆప్షన్‌గా మారింది.

స్నాప్‌డ్రాగన్ 8s ప్రాసెసర్‌తో బలమైన పర్‌ఫామెన్స్

Advertisement

ఈ ఫోన్‌లో Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇది చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. బ్యాటరీని కూడా బాగా సేవ్ చేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్ సులభంగా రన్ అవుతాయి. ఫ్లాగ్‌షిప్ లెవల్ పర్‌ఫామెన్స్ కావాలనుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. రోజువారీ ఉపయోగంలో లాగ్ లేకుండా స్మూత్‌గా ఉంటుంది. గేమర్లు, హెవీ యూజర్లకు ఇది చాలా ఉపయోగకరం.

AMOLED డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్

ఫోన్‌లో 6.78 ఇంచ్ పెద్ద AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా పనిచేస్తుంది. రంగులు చాలా వైబ్రెంట్‌గా, చిత్రాలు షార్ప్‌గా కనిపిస్తాయి. పీక్ బ్రైట్‌నెస్ 4500 nits వరకు ఉంది. బయట ఎండలో కూడా సులభంగా చూడవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు చాలా బాగుంటుంది. రోజువారీ ఉపయోగానికి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం అడ్వాన్స్‌డ్ కెమెరా సెటప్

Advertisement

వెనక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. మంచి లైటింగ్‌లో క్లియర్, డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఇది వైడ్ ల్యాండ్‌స్కేప్ షాట్లకు ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీలు షార్ప్‌గా, వీడియో కాల్స్ క్లియర్‌గా వస్తాయి. క్యాజువల్ ఫోటోగ్రఫీకి బాగా సరిపోతుంది.

పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్‌లో 6400mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒక్క ఛార్జ్‌తో రోజంతా సులభంగా రన్‌ అవుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జింగ్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. బిజీ యూజర్లకు ఇది చాలా సౌకర్యవంతం. పవర్, ఎఫిషియెన్సీ రెండూ బాగా బ్యాలెన్స్ చేసింది.

Also Read: కనుమరుగు కానున్న వన్‌ప్లస్ ఫోన్స్? త్వరలోనే కంపెనీ మూసివేత.. నిజమేనా?

లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, మంచి కనెక్టివిటీ

ఫోన్ Android 15 బేస్డ్ Funtouch OS 15తో వస్తుంది. ఇంటర్‌ఫేస్ క్లీన్‌గా, కస్టమైజ్ చేసుకోవచ్చు. 5G నెట్‌వర్క్ సపోర్ట్ ఉంది. Wi-Fi 7, Bluetooth 5.4 కూడా ఉన్నాయి. GPS, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఫాస్ట్ మరియు స్టేబుల్ కనెక్షన్ ఇస్తాయి.

ఈ డీల్ ఎందుకు తీసుకోవాలి?

ఈ డిస్కౌంట్‌తో iQOO Neo 10R 5G మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయింది. ఫ్లాగ్‌షిప్ పర్‌ఫామెనస్ తక్కువ ధరలో దొరుకుతుంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం డిస్‌ప్లే, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. పవర్‌ఫుల్ 5G ఫోన్ కావాలనుకునే వారు ఇప్పుడే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Related News

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

Big Stories

Advertisement
×