E-Paper
Advertisement

Discount on iQOO Neo 7 Pro: కొత్త స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్.. ఏకంగా రూ.9000 తగ్గింపు!

Discount on iQOO Neo 7 Pro: కొత్త స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్.. ఏకంగా రూ.9000 తగ్గింపు!
Advertisement

Rs. 9000 Discount on iQOO Neo 7 Pro: వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు రోజుకో కొత్త రకమైన ఆఫర్లను తీసుకువస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఇయర్ బడ్స్, ల్యాప్‌టాప్స్ ఇలా చాలా పరికరాలపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

అయితే ఇలాంటి ఆఫర్ల కోసం వినియోగదారులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సంస్థలు ఎప్పుడెప్పుడు ఆఫర్లను ప్రకటిస్తాయా అంటూ ఆతృతగా చూస్తున్నారు. అలాంటి వారికి గుడ్‌న్యూస్.

Advertisement

తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. అమెజాన్‌లో అత్యుత్తమ డీల్స్ కింద ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ఇందులో భాగంగా ఐక్యూ మొబైల్‌పై అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది.

అమెజాన్ బ్యానర్ నుండి అందిన సమాచారం ప్రకారం.. iQOO Neo 7 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో చౌక ధరలోనే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.39,999 గా ఉంది. అయితే ఇప్పుడు ఈ మొబైల్‌ను తాజా డిస్కౌంట్ ఆఫర్ కింద కేవలం రూ.30,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే వినియోగదారులు ఈ మొబైల్‌పై రూ.9,000 డిస్కౌంట్ పొందుతారు. అయితే ఈ ఆఫర్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Advertisement

Read More: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.39వేల తగ్గింపు!

ఈ తగ్గింపు ఆఫర్‌తో పాటు దీనిపై భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. వినియోగదారులు ఏకంగా రూ.27,050 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. అయితే పాత ఫోన్ కండీషన్ బట్టి ధరను నిర్ణయిస్తారు.

ఫీచర్లు:

ఐక్యూ నియో 7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పూర్తి హెచ్ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్‌రేట్‌తో వస్తుంది. డార్క్ స్టార్మ్, ఫియర్‌లెస్ ఫ్లేమ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. Adreno 730 GPUతో Qualcomm Snapdragon 8+ Gen 1ని కలిగి ఉంది.

Read More: కేవలం రూ. 45కే POCO 5జీ స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

ఇక ఈ ఫోన్ వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది.

Tags

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×