E-Paper
Advertisement

POCO M6 PRO @ Rs 1 Kg Garlic: హుర్రే! కిలో వెల్లుల్లి ధర కన్నా తక్కువ ధరకే POCO 5జీ స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

POCO M6 PRO @ Rs 1 Kg Garlic: హుర్రే! కిలో వెల్లుల్లి ధర కన్నా తక్కువ ధరకే POCO 5జీ స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!
Advertisement

Buy POCO M6 PRO 5G Mobile @ Rs 1 kg Garlic Price: ప్రస్తుతం అప్డేటెడ్ వెర్షన్లతో మార్కెట్‌లోకి కొత్త కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ధరలు కూడా భారీ స్థాయిలో ఉండటంతో కస్టమర్లు మొబైల్ కొనేందుకు జంకుతున్నారు. ఎప్పుడైనా ఆఫర్లు ప్రకటించినప్పుడు లేదా ఫెస్టివల్ సమయంలో ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటిస్తే కొనుక్కుందాం అని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్.

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. POCO M6 PRO 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

అమెజాన్‌లో ప్రస్తుతం పోకో బ్రాండ్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ ఫిబ్రవరి 14 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. ఇందులో పోకో బ్రాండ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లను ఈ సేల్‌లో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అమెజాన్ సేల్ బ్యానర్‌ ప్రకారం.. POCO M6 PRO 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.9,999 లకే కొనుక్కోవచ్చని తెలిపారు.

Read More: రూ.14 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.8,999కే.. ఫీచర్లు అదుర్స్..!

Advertisement

బ్యాంక్ ఆఫర్లు, కూపన్ ఆఫర్లతో కలిపి ఈ రేటును వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.9,950 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అందువల్ల మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న మొబైల్ ప్రియులకు ఇదొక చక్కటి అవకాశం అనే చెప్పాలి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:

POCO M6 PRO 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.79 అంగుళాల ఎఫ్‌హెచ్ డీ+ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్‌రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పని చేస్తుంది.

Read More: రూ.1849కే ఐఫోన్ 14.. ఏకంగా రూ.56 వేలకు పైగా డిస్కౌంట్..!

ఇందులో క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ సెటప్‌‌ను అందించారు. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు.

5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇది కలిగి ఉంది. ఇందులో ఫోన్‌కు సైడ్‌వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్.. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్.. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వంటి మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×