BigTV English
Advertisement

Cheapest Phones: అదరగొట్టే ఫోన్లు.. అతి తక్కువ ధరకే.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

Cheapest Phones: అదరగొట్టే ఫోన్లు.. అతి తక్కువ ధరకే.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

Cheapest Phones: దేశంలో ఫోన్ల వాడకం భారీగా పెరిగింది. కూర్చున్న.. పడుకున్న ప్రజలు ఫోన్లతో కాలాన్ని గడిపేస్తున్నారు. దీంతో కంపెనీలు కుప్పలు కుప్పలుగా సరికొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. బడ్జెట్ ప్రైస్‌లోనే ఫోన్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మీకో శుభవార్త ఉంది. ఇప్పుడు రూ. 15,000 కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చే. వాటిలో ఐక్యూ, రెడ్‌మీ, వివో వంటి స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


iQOO Z9 Lite 5G
ఐక్యూ Z9 Lite 5G 720×1612 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. దీనిలో 4GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్‌లో పవర్ కోసం 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరాతో పాటు 50MP మెయిన్ సెన్సార్ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇది అమెజాన్‌లో కేవలం 10,498 రూపాయలకు అందుబాటులో ఉంది.

Also Read: Realme P1 Pro 5G Price Cut: 5జీ ఫోన్‌పై బిగ్ డీల్.. డిస్కౌంట్ చూస్తే ఎగిరిగంతేస్తారు!


Redmi 13 5G
రెడ్‌మీ 13 5G 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.79-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 4 Gen 2 AE ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనిలో 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది . ఫోన్ 5030mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం 108MP మెయిన్ సెన్సార్ కెమోరా, 2MP సెకండరీ సెన్సార్‌, 13MP ఫ్రంట్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ.13,999.

Lava blaze X
లావా బ్లేజ్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్ 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం 64MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Also Read: iPhone 16: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. ఇక మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు.. భారీగా తగ్గనున్నధరలు!

Vivo T3 Lite 5G
వివో T3 Lite 5G 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 4GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 50MP మెయిన్ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని ధర రూ.11,999.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×