E-Paper
Advertisement

Ranbir Kapoor: క్షమించండి.. ‘యానిమల్‌’లో ఆ సీన్ చేసినందుకు.. : రణబీర్ కపూర్

Ranbir Kapoor: క్షమించండి.. ‘యానిమల్‌’లో ఆ సీన్ చేసినందుకు.. : రణబీర్ కపూర్
Advertisement

Ranbir Kapoor: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా బాలీవుడ్ మూవీ యానిమల్ ఏ స్థాయిలో హిట్టయ్యిందో.. అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలో నటించిన పలు సన్నివేశాలను ఎత్తిచూపుతో హీరో రణబీర్ కపూర్ పై అభిమానులు, సినీ ప్రియులు, పలువురు నుంచి వ్యతిరేకత వచ్చింది. మరీ బోల్డ్ గా నటించి పరువు తీశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. యానిమల్ మూవీ విడుదల అనంతరం తోటి నటీనటులు కూడా హీరో రణబీర్ కపూర్ కు పలు సలహాలు ఇచ్చారంటా. మీరు ఇలాంటి సినిమాను తీసేదిలేకుండే.. ఇకముందు అలాంటి సినిమాలను తీయబోకండి అంటూ సలహా ఇచ్చారంటా.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు. ‘యానిమాల్ సినిమా తీయకముందు ఒకలా.. తీసిన తరువాత మరోలా తనపై ఒపీనియన్ ప్రేక్షకులకు కలిగిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ‘నేను ఎప్పుడు కూడా చాలామంచి పాత్రలు పోషించాను. మంచి సామాజిక సందేశాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. అయితే, యానిమల్ మూవీలో ఆ సీన్ వల్ల విమర్శలు వచ్చాయి. సినిమా విడుదల తరువాత చాలామంది నన్ను కలిసినంక కొంత వ్యతిరేకత చూపించారు. ఆ సినిమా వల్ల మీ పట్ల చాలా నిరాశ చెందాము. అందువల్ల నేను నిశబ్ధంగా క్షమాపణలు కోరుతున్నాను. అలాంటి సీన్స్ మరోసారి చేయబోను. ఈ విషయంలో నేను ఎవరితోనూ వాదించను. మీకు నా పని నచ్చకపోతే క్షమించండి.. తదుపరిసారి మంచి మీకు నచ్చే పాత్రల్లోనే నటిస్తాను. మరింతగా కష్టపడి ఆ పాత్రల్లో నటించి మిమ్మల్ని మెప్పిస్తాను’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×