E-Paper
Advertisement

జియో మెగా కంటెంట్ ప్లాన్.. 3 నెలలు హాట్ స్టార్, యూట్యూబ్ ప్రీమియం.. ఇంకా!

జియో మెగా కంటెంట్ ప్లాన్.. 3 నెలలు హాట్ స్టార్, యూట్యూబ్ ప్రీమియం.. ఇంకా!
Advertisement

Jio Mega Content Plan: జియో మల్టీ OTT ప్లాన్‌లు, యాడ్ ఆన్ ప్యాక్‌లను అందిస్తుంది. యూట్యూబ్ ప్రీమియం అందించే రూ. 500 ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌ను ‘మెగా కంటెంట్ ప్లాన్’గా మార్పు చేసింది. అలాగే రూ. 200 మెగా కంటెంట్ యాడ్ ఆన్ ప్యాక్‌ను ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మెగా కంటెంట్ ఆఫర్‌లను అందిస్తుంది.

జియో రూ. 500 మెగా కంటెంట్ ప్లాన్

జియో రూ. 500 మెగా కంటెంట్ ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తం 56 GB డేటాను అందిస్తుంది. రోజుకు 2 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. డేటా పూర్తిన తర్వాత 64 Kbps స్పీడ్ తో అపరిమిత డేటా వస్తుంది. అలాగే అన్ లిమిడెట్ 5G డేటా, అన్ లిమిడెట్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉంటాయి.

మెగా కంటెంట్ ప్లాన్ ఫీచర్లు

Advertisement

• రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
• అన్ లిమిటెడ్ 5G డేటా
• 28 రోజుల వ్యాలిడిటీ
• అన్ లిమిడెట్ 5GB డేటా
• యూట్యూబ్ ప్రీమియం
• ప్రైమ్ వీడియో(మొబైల్)
• రోజుకు 100 SMS

OTT సబ్‌స్క్రిప్షన్‌, గేమ్స్

ఈ ప్లాన్ లో 3 నెలల జియో హాట్ స్టార్(మొబైల్), హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్, జియోటీవీ ద్వారా ఫ్యాన్‌కోడ్‌కు యాక్సెస్, యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు. 50 GB స్టోరేజ్‌తో జియోగేమ్స్ మొబైల్ ఎడిషన్, జియోఏఐక్లౌడ్‌కు యాక్సెస్ చేయవచ్చు. జియోటీవీ యాప్ ద్వారా సోనీ లివ్, జీ5, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, కంచ లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్ వంటి అనేక ఓటీటీలను యాక్సెస్ చేయవచ్చు. గూగుల్ జెమిని 18 నెలల ఉచిత ప్రో ప్లాన్, 5000 GB క్లౌడ్ స్టోరేజ్, నానో బనానా సదుపాయాలు పొందవచ్చు. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ రెండు, మూడో నెలల కోసం నెలవారీ ప్లాన్‌ ను ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన 48 గంటలలోపు రీఛార్జ్ చేసుకోవాలి.

Advertisement

Also Read :  రోజుకు రూ.10 మాత్రమే.. 98 రోజుల పాటు.. అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు!

రూ. 200 మెగా కంటెంట్ యాడ్-ఆన్ ప్యాక్

జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 200 మెగా కంటెంట్ యాడ్ ఆన్ ప్యాక్ తో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. మొత్తం 5 GB హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఆ తర్వాత 64 Kbps వేగంతో అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. యాడ్ ఆన్ ప్యాక్ లో వాయిస్, SMS లేదా సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు.

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×