E-Paper
Advertisement

Jio Unlimited Prepaid Recharge: జియో సూపర్ ఆఫర్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అన్ లిమిటెడ్ కాల్స్!

Jio Unlimited Prepaid Recharge: జియో సూపర్ ఆఫర్.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అన్ లిమిటెడ్ కాల్స్!
Advertisement

Jio Unlimited Prepaid Recharge: దేశంలో టెక్నాలజీ గురించి చెప్పాలంటే జీయో రాకముందు.. వచ్చాక అని చెప్పవచ్చు. ఎందుకంటే జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. చవకైన ధరలో హై స్పీడ్ ఇంటర్నెట్‌ను జనాలకు అందించింది. ప్రస్తుతం టెలికాం రంగంలో తిరుగులేని రారాజుగా నంబర్ వన్ నెట్వర్క్‌గా కొనసాగుతుంది. జియోకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. అందుకే కస్లమర్లను సర్‌ప్రైజ్ చేస్తూ జియో ఎప్పుడూ కొత్త కొత్త ప్లాన్‌లను తీసుకొస్తుంటుంది. యూజర్లు జియోతోనే ఉండేలా ప్లాన్‌లతో ఆకర్షిస్తోంటుంది. ఈ క్రమంలోనే జియో మరో అద్భుతమైన రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, 3జీబీ డేటా, అన్‌ లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. ఈ ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

జియో రూ.1,499 ప్లాన్

Advertisement

జియో రూ.1499 రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. డైలీ 3జీబీ డేటాను కూడా పొందుతారు. మొత్తం 252జీబీ డేటా ఇస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో డైలీ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది కాకుండా. నెట్ ఫ్లిక్స్(బేసిక్), జియో యాప్స్ అన్నిటిని కూడా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా రోజువారి డేటా పరిమితి ముగిసిన తర్వాత వేగం 64కేబీపీఎస్‌కి తగ్గుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు పాటు ఉంటుంది.

Also Read: 6000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో వివో బడ్జెట్ ఫోన్!

Advertisement

బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్

నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ ధర విషయానికి వస్తే జియో ప్లాన్‌లో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ పొందాలంటే నెలకు రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 720p హెచ్‌డీ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్, టాబ్లెట్‌తో సహా అన్ని పరికరాలలో ప్లాన్ పనిచేస్తుంది. అయితే కంటెంట్‌ని ఒకేసారి ఒక స్క్రీన్‌లో మాత్రమే ప్లే అవుతుంది.

Also Read: ఈ ఐదు పనులు చేస్తే మీ ఫోన్ బ్లాస్ట్ అవడం ఖాయం..!

నెట్ ఫ్లిక్స్ ఉచితం

జియో రూ. 1099 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్‌లో జియో అన్నీ యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్‌కు 84 రోజుల వరకు వాలిడిటీ ఉంది.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×