E-Paper
Advertisement

Jio Rs349 Plan: రూ.349 ధరలో జియో సూపర్ ప్లాన్.. ఫ్రీ ఓటీటీ, జియో టివి, రూ.35100 అతిపెద్ద బెనిఫిట్ కూడా

Jio Rs349 Plan: రూ.349 ధరలో జియో సూపర్ ప్లాన్.. ఫ్రీ ఓటీటీ, జియో టివి, రూ.35100 అతిపెద్ద బెనిఫిట్ కూడా
Advertisement

Jio Rs349 Plan Benefits| రిలయన్స్ జియో బడ్జెట్ యూజర్ల కోసం వాల్యూ ప్యాక్డ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్లాన్ తక్కువ ధరలో ప్రీమియం బెనిఫిట్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్లాన్ లో ఉచితంగా డేటా, కాలింగ్, OTT యాక్సెస్, AI సర్వీసెస్ లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువ వాల్యూ కోరుకునే మిడ్ రేంజ్ కస్టమర్ల కోసమే జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఎలిజిబుల్ యూజర్లకు రూ.35,100 విలువైన బెనిఫిట్స్ ఇస్తుంది. ఈ బెనిఫిట్స్ ప్లాన్ వాలిడిటీ కంటే ఎక్కువ కాలం ఉంటాయి.

ప్లాన్ ధర, వాలిడిటీ వివరాలు

జియో ఈ ప్రీపేడ్ ప్లాన్‌ను రూ.349కి ఆఫర్ చేస్తుంది. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. యూజర్లకు డేటా, వాయిస్ బెనిఫిట్స్ బ్యాలెన్స్‌డ్ మిక్స్ లభిస్తుంది. డైలీ డేటా వినియోగించేవారి కోసం, తరచూ కాల్స్ చేసే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్.

డైలీ డేటా, టోటల్ ఇంటర్నెట్ బెనిఫిట్స్

Advertisement

రూ.349 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా లభిస్తుంది. 28 రోజులకు మొత్తం 56GB డేటా వస్తుంది. ఈ డేటా బ్రౌజింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా యూసేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత స్పీడ్ తగ్గుతుంది.

ఎలిజిబుల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా

జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటా ఇస్తుంది. ఈ బెనిఫిట్ ఎలిజిబుల్ 5G యూజర్లు, లొకేషన్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. 5Gలో హై-స్పీడ్ ఇంటర్నెట్ డైలీ లిమిట్స్ లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. హెవీ డేటా వినియోగదారులకు ఈ ప్లాన్ సూటెబుల్.

కాలింగ్, SMS బెనిఫిట్స్

Advertisement

ప్లాన్‌లో భారతదేశం అంతటా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంది. ఏ నెట్‌వర్క్‌కైనా ఎక్స్‌ట్రా చార్జీ లేకుండా కాల్ చేయవచ్చు. జియో రోజుకు 100 ఉచిత SMSలు ఇస్తుంది. వాలిడిటీ పీరియడ్ అంతా కమ్యూనికేషన్ సపోర్ట్ ఉంటుంది.

జియోహాట్‌స్టార్, జియోTV ఉచిత యాక్సెస్

జియో ఈ ప్లాన్‌తో జియోహాట్‌స్టార్ ఉచిత యాక్సెస్ ఇస్తుంది. మూవీస్, షోస్, స్పోర్ట్స్ కంటెంట్ స్ట్రీమ్ చేయవచ్చు. ప్లాన్‌లో జియోTV ఉచిత యాక్సెస్ కూడా ఉంది. జియోTV మొబైల్‌లో లైవ్ టెలివిజన్ స్ట్రీమింగ్ అనుమతిస్తుంది. ఈ OTT బెనిఫిట్స్ అదనపు సబ్‌స్క్రిప్షన్ ఖర్చు లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్ పెంచుతాయి.

రూ.35,100 గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్

ఈ ప్లాన్‌లో గూగుల్ జెమినీ ప్రో ఉచిత యాక్సెస్ ఉంది. సబ్‌స్క్రిప్షన్ వాల్యూ రూ.35,100. జియో ఈ బెనిఫిట్‌ను 18 నెలల వాలిడిటీ ఇస్తుంది. యూజర్లు అడ్వాన్స్‌డ్ AI టూల్స్ ప్రొడక్టివిటీ, లెర్నింగ్‌కు ఉపయోగించవచ్చు. ఈ AI బెనిఫిట్ రీచార్జ్ డ్యూరేషన్ కంటే లాంగ్-టర్మ్ వాల్యూ ఇస్తుంది.

Also Read: రూ.80లోపు జియో సూపర్ డేటా ప్యాక్స్.. 10GB డేటా కేవలం రూ.11

ఉచిత జియో AI క్లౌడ్ స్టోరేజ్

జియో ఈ ప్లాన్‌తో ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఇస్తుంది. యూజర్లకు జియో AI క్లౌడ్‌లో 50GB స్టోరేజ్ లభిస్తుంది. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ బ్యాకప్‌లకు సపోర్ట్ చేస్తుంది. డేటా సెక్యూరిటీ, యాక్సెసిబిలిటీని ఈ ఫీచర్ మెరుగుపరుస్తుంది.

జియోహోమ్ ఉచిత ట్రయల్ ఆఫర్

జియో కొత్త కనెక్షన్స్‌తో జియోహోమ్ ఉచిత ట్రయల్ ఇస్తుంది. ట్రయల్ రెండు నెలలు ఉంటుంది. ఎక్స్‌ట్రా చార్జీ లేకుండా జియోహోమ్ సర్వీసెస్ ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు. ఈ బెనిఫిట్ ఎలిజిబుల్ కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

జియో రూ.349 ప్లాన్ స్మార్ట్ చాయిస్

ప్లాన్ డేటా, కాలింగ్, OTT, AI బెనిఫిట్స్ కలిపి ఇస్తుంది. యూజర్లకు చౌక ధరలో ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. ఎక్స్‌టెండెడ్ AI సబ్‌స్క్రిప్షన్ లాంగ్-టర్మ్ వాల్యూ పెంచుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్, హెవీ డేటా యూజర్లకు ఈ ప్లాన్ మంచి ఆప్షన్.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×