E-Paper
Advertisement

Jio 28 Day Cheap Plan: జియో అత్యంత చీప్ ప్లాన్ ఇదే.. 28 రోజుల వాలిడిటీ, డైలీ డేటా రూ.100 కంటే తక్కువలో

Jio 28 Day Cheap Plan: జియో అత్యంత చీప్ ప్లాన్ ఇదే.. 28 రోజుల వాలిడిటీ, డైలీ డేటా రూ.100 కంటే తక్కువలో
Advertisement

Jio 28 Day Cheap Plan| రిలయన్స్ జియో వివిధ ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. అఫోర్డబుల్, ప్రీమియం ఆప్షన్స్ కంపెనీ ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తక్కువ ధరలో మాక్సిమం వాల్యూ ఇస్తాయి. బడ్జెట్ యూజర్ల కోసం అలాంటి ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ లాంగ్ వాలిడిటీని చాలా తక్కువ కాస్ట్‌లో ఇస్తుంది. ధర రూ.100 లోపు ఉంటుంది. జియో యాక్టివ్ ప్లాన్స్‌లో ఇది చీపెస్ట్.

జియో రూ.91 ప్లాన్ ధర, వాలిడిటీ వివరాలు

జియో పోర్ట్‌ఫోలియోలో రూ.91చీప్ ప్రిపెయిడ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. బేసిక్ కాలింగ్, డేటా, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్ ఉన్నాయి. తక్కువ డైలీ యూసేజ్ కావాల్సిన యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్. జియో సిమ్ యాక్టివ్‌గా ఉంచడానికి తక్కువ కాస్ట్‌లో సహాయపడుతుంది. బడ్జెట్ కస్టమర్లకు ఇడియల్ ప్లాన్ అని చెప్పొచ్చు.

డేటా బెనిఫిట్స్

Advertisement

జియో రూ.91 ప్లాన్‌లో లిమిటెడ్ మొబైల్ డేటా ఉంది. మొత్తం 3GB డేటా బెనిఫిట్స్ దక్కుతాయి. డేటా సింగిల్ బండిల్‌గా రాదు. రోజుకు 100MB డేటా ఇస్తుంది. 28 రోజుల వాలిడిటీ అంతా కొనసాగుతుంది. అదనంగా ఎక్స్ట్రా బోనస్ డేటా ఉంది. 200MB అదనపు డేటా దక్కుతుంది. 28 రోజుల్లో మొత్తం 2.8GB డేటా + బోనస్. వీడియో స్ట్రీమెంగ్ లేకుండా లైట్ ఇంటర్నెట్ యూజ్ చేసే వారికి ఇది సరిపోతుంది.

కాలింగ్, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్

జియో ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఇస్తుంది. లోకల్, నేషనల్ కాల్స్ కోసం అదనంగా ఛార్జెస్ లేకుండా చేయవచ్చు. ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మొత్తం వాలిడిటీలో 50 ఎస్‌ఎంఎస్ దక్కుతాయి. కమ్యూనికేషన్ అవసరాలు తీరిపోతాయి.

డేటా లిమిట్ అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్

Advertisement

డైలీ డేటా ఎగ్జాస్ట్ అయ్యాక స్పీడ్ తగ్గుతుంది. ఇంటర్నెట్ యాక్సెస్ కొనసాగుతుంది కానీ లోయర్ స్పీడ్‌లో. స్పీడ్ 64Kbpsకు లిమిట్ అవుతుంది. బేసిక్ మెసేజింగ్, బ్రౌజింగ్ సపోర్ట్ చేస్తుంది. హై స్పీడ్ యూసేజ్‌కు డైలీ డేటా అవసరం.

ఈ ప్లాన్ జియోఫోన్ యూజర్లకు మాత్రమే

ఈ జియో ప్లాన్ అందరికీ అందుబాటులో లేదు. జియోఫోన్ యూజర్లకు స్పెసిఫిక్‌గా డిజైన్ చేశారు. జియోఫోన్ కస్టమర్లు మాత్రమే యాక్టివేట్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ రీచార్జ్ ఉపయోగించలేరు. నాన్ జియోఫోన్ యూజర్లు డిఫరెంట్ ప్లాన్స్ ఎంచుకోవాలి. రీచార్జ్ ముందు ఈ లిమిటేషన్ ముఖ్యం.

Also Read: బటన్ నొక్కగానే శరీరమంతా వెచ్చదనం.. చలికాలంలో ఎలక్ట్రిక్ జాకెట్లు

రెగ్యులర్ జియో యూజర్లకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇదిగో

జియో రెగ్యులర్ యూజర్లకు అఫోర్డబుల్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. వాళ్లకు రూ.189 ప్లాన్ చీపెస్ట్ ఆప్షన్. వాలిడిటీ 28 రోజులు. మొత్తం 2GB డేటా దక్కుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంది. రోజుకు 300 ఎస్‌ఎంఎస్ ఇస్తుంది. బేసిక్ అవసరాలు ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు సరిపడుతుంది.

రూ.91 జియో ప్లాన్ ఎవరికి బెస్ట్?

రూ.91 ప్లాన్ జియోఫోన్ యూజర్లకు మాత్రమే సరిపడుతుంది. లైట్ యూసేజ్, బేసిక్ కమ్యూనికేషన్ కావాల్సినవాళ్లకు బాగుంటుంది. సిమ్ చీప్‌గా యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. సెకండరీ ఫోన్స్ లేదా సీనియర్ సిటిజెన్ యూజర్లకు ఇది ఐడియల్.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×