E-Paper
Advertisement

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్
Advertisement

Kenstar 6kg semi automatic washing machine: ఇంట్లో బట్టలు ఉతకాలంటేనే.. చాలామందికి ఒక పెద్ద టాస్క్ లా అనిపిస్తుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే వాషింగ్ మెషీన్ కోసం వెతికే.. వారికి మార్కెట్లో ఒక అదిరిపోయే ఆప్షన్ ఉంది. ప్రముఖ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ కేవలం రూ.7,490 ధరకే వచ్చేసింది. అట్రాక్టివ్ మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌తో మీ ఇంట్లోకి సరికొత్త లుక్ తెచ్చే ఈ పాకెట్ ఫ్రెండ్లీ వాషింగ్ మెషీన్ కంప్లీట్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.డిజైన్ & కలర్ కాంబినేషన్:

సాధారణంగా సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు ఒకే రకమైన.. బోరింగ్ లుక్‌లో ఉంటాయి. కానీ కెన్‌స్టార్.. ఈ మోడల్‌ను చాలా స్టైలిష్‌గా తయారైంది. మెరూన్, వైట్ కలర్ కాంబినేషన్ దీనికి ఒక ట్రెండీ లుక్‌ను తెచ్చిపెట్టింది. చూసేందుకు చాలా మోడ్రన్‌గా ఉండే ఈ మెషీన్, యుటిలిటీ ఏరియా అందాన్ని మరింత పెంచుతుంది. 6 కేజీల సామర్థ్యం కలిగి ఉండటం వల్ల చిన్న ఫ్యామిలీలకు లేదా బ్యాచిలర్స్ రోజువారీ బట్టలను ఈజీగా ఉతుక్కోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

2.క్లీనింగ్ , పర్ఫార్మెన్స్:

Advertisement

బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ.. క్లీనింగ్ విషయంలో ఈ మెషీన్ ఎక్కడా రాజీ పడదు. దీనిలోని పవర్‌ఫుల్ మోటార్ , పల్సేటర్ టెక్నాలజీ బట్టలను అంటిపెట్టుకుని ఉండే మురికిని, మట్టిని చాలా వేగంగా తొలగిస్తుంది. అంతే కాకుండా బట్టలపై ..ఎలాంటి మరకలు ఉన్నా ఈజీగా వదిలిపోయేలా వాటర్ రోటేషన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. సెమీ-ఆటోమేటిక్ కావడంతో వాషింగ్ టైమ్‌ను మనమే.. స్వయంగా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల బట్టల క్వాలిటీ దెబ్బతినకుండా జాగ్రత్తపడవచ్చు.

తక్కువ నీరు :

ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ దీని తక్కువ కరెంట్, నీటి ఖర్చు. ఆటోమేటిక్ మెషీన్లతో పోలిస్తే.. సెమీ-ఆటోమేటిక్ మెషీన్లు చాలా తక్కువ కరెంట్‌ను ఖర్చు చేస్తాయి. అలాగే మనకు కావలసిన మోతాదులో నీటిని మాన్యువల్‌గా పోయొచ్చు లేదా ఆపరేట్ చేయవచ్చు. దీనివ ల్ల కరెంట్ బిల్లుల టెన్షన్ ఉండదు. ముఖ్యంగా కరెంట్ సమస్యలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదా నీటి కొరత ఉన్న చోట ఈ మెషీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

Also Read: రూ.2400కే ఓవెన్ అంటే.. ఎవరైనా వదులుతారా ?

బాడీ & ఈజీ మూవ్‌మెంట్ :

దీనిని ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేశారు. దీనివల్ల తుప్పు పట్టే సమస్య అసలు ఉండదు. అలాగే దీని బరువు చాలా తక్కువగా.. ఉండటం వల్ల అవసరమైనప్పుడు ఒక చోటు నుంచి మరో చోటుకి ఈజీగా మార్చుకోవచ్చు. దీని కింది భాగంలో ఉండే చక్రాలు దీనిని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. దీనిని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ కాబట్టి ఇంట్లోని పెద్దవారు కూడా దీన్ని ఎంతో ఈజీగా వాడొచ్చు.

తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన, ఎక్కువ కాలం పనిచేసే వాషింగ్ మెషీన్ కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. కేవలం రూ.7,490 ధరలో లభించే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గాడ్జెట్ మీ ఇంటి వాషింగ్ పనులను చాలా ఈజీ చేస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చులో.. బెస్ట్ ప్రొడక్ట్ కావాలనుకునే.. వారు దీనిని నిరభ్యంతరంగా కొనొచ్చు.

Related News

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.1,699కే ఫైర్‌బోల్ట్ గ్లిట్జ్ స్మార్ట్‌వాచ్.. లుక్ అదిరిపోయిందిగా!

వావ్ అనిపించే ఫీచర్లతో Pixel Watch 5 Stephen Curry Edition సేల్ షురూ.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×