Pigeon 9-Litre OTG 16239: ఇంట్లోనే వేడివేడి కేకులు బేక్ చేసుకోవాలన్నా, నోరూరించే గ్రిల్డ్ స్నాక్స్ తయారు చేసుకోవాలన్నా మంచి ఓవెన్ ఉంటే ఆ మజాయే వేరు. ముఖ్యంగా చిన్న ఫ్యామిలీలకు లేదా బ్యాచిలర్స్‌కి పెద్ద పెద్ద ఓవెన్‌ల అవసరం లేకుండా.. తక్కువ స్థలంలో ఇమిడిపోయే అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. ప్రస్తుత ఫాస్ట్ లైఫ్‌లో రుచికరమైన వంటకాలు.. క్షణాల్లో తయారు చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ప్రీమియం బ్లాక్ ఫినిషింగ్‌తో.. వస్తున్న ఈ కాంపాక్ట్ ఓవెన్ మీ కిచెన్ లుక్‌ను ఇన్‌స్టంట్‌గా అప్‌గ్రేడ్ చేయడమే కాకుండా.. కేవలం రూ. 2421 బడ్జెట్ ధరలో.. లభిస్తూ వంటను మరింత ఈజీ చేస్తుంది.ఈ ట్రెండీ గాడ్జెట్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
9 లీటర్ల కాంపాక్ట్ కెపాసిటీ: ఇది చిన్న కుటుంబాలు, సింగిల్స్, కొత్తగా బేకింగ్ టెక్నిక్స్ నేర్చుకునే బిగినర్స్‌కి గ్రేట్ ఛాయిస్.
స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్: దీనిలోని అడ్జస్టబుల్ థర్మోస్టాట్ ద్వారా ఉష్ణోగ్రతను 100 నుంచి 250 డిగ్రీల సెల్సియస్ వరకు మన రెసిపీకి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
60 నిమిషాల టైమర్ & అలారం: ఫుడ్ మాడిపోతుందనే టెన్షన్ అసలు అవసరమే లేదు. 60 నిమిషాల వరకు టైమర్ సెట్ చేస్తే చాలు, టైమ్ అయిపోగానే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి అలారం మోగుతుంది.
పవర్‌ఫుల్ హీటింగ్ ఎలిమెంట్స్: ఫుడ్ అన్ని వైపులా సమానంగా .. ఉడకడానికి , మంచి క్రిస్పీ టెక్చర్ రావడానికి హై-క్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్ హీటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
స్మార్ట్ యూసేజ్, సేఫ్టీ ఫీచర్స్:
ఈ పిజియన్ ఓవెన్ వాడటం చాలా సింపుల్. దీనికి ఇచ్చిన ట్రాన్స్‌పరెంట్ గ్లాస్.. డోర్ ద్వారా లోపల ఫుడ్ ఎలా కుక్ అవుతుందో క్లియర్ గమనించవచ్చు. దీని వల్ల పదేపదే డోర్ తెరవాల్సిన అవసరం ఉండదు. హీట్ లాస్ కూడా అస్సలు జరగదు. ఇక సేఫ్టీ విషయానికొస్తే.. దీని కూల్ టచ్ హ్యాండిల్స్ వేడెక్కకుండా ఉండి బెస్ట్ కుకింగ్ ఫీల్ అందిస్తాయి.
Also Read: ఊహించనంత తక్కువ ధరకే.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ !
మార్కెట్లో ఈ మోడల్ ధర రూ. 2421 మాత్రమే! బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకునే.. వారికి ఇది రియల్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ల లో దీనిపై.. ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పైగా కంపెనీ తరపున 1 ఇయర్ వారంటీ లభించడం దీనికి మరో పెద్ద ప్లస్ పాయింట్.
తక్కువ ఖర్చు లో స్టైలిష్ ఓవెన్ కోసం చూస్తున్నట్లయితే మోడల్ కచ్చితంగా మీ బెస్ట్ మోడల్ అవుతుంది. ఇంట్లోనే.. హెల్దీగా, టేస్టీగా కేకులు, పిజ్జాలు, టోస్ట్స్ ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.