BigTV English
Advertisement

Limited Offer: రూ.469కే బ్రాండెడ్ Wireless Earbuds..50 గంటల ప్లే టైం సహా అనేక ఫీచర్లు

Limited Offer: రూ.469కే బ్రాండెడ్ Wireless Earbuds..50 గంటల ప్లే టైం సహా అనేక ఫీచర్లు

Limited Offer: మీరు సౌండ్ క్వాలిటీ, స్టైల్ & బ్యాటరీ లైఫ్ విషయంలో కంప్రమైజ్ కాకుండా మంచి Wireless Earbuds కోసం చూస్తున్నారా? అయితే Aroma కంపెనీ నుంచి క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. అదే NB126 Aster V5.4 TWS డీల్. ఇది 50 గంటల ప్లేబ్యాక్ టైమ్‌తో గేమింగ్, మ్యూజిక్, కాల్స్ కోసం అందుబాటులో ఉంది.


స్పెషల్ ఆఫర్
దీని అసలు ధర రూ. 2,999 ఉండగా, ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో 84 శాతం తగ్గింపు ధరకు రూ. 469కే లభిస్తుంది. ఇంత భారీ డిస్కౌంట్‌తో పరిమిత స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయండి!

Aroma NB126 Aster V5.4 ప్రత్యేకతలు
గేమింగ్ లవర్స్ కోసం 45ms Ultra Low Latency ఫీచర్ అందుబాటులో ఉంది. PUBG, Free Fire, COD Mobile లాంటి గేమ్స్ ఆడేటప్పుడు సౌండ్ & విజువల్ సింక్ తప్పకుండా ఉండేలా చేస్తుంది.


భారీ బ్యాటరీ లైఫ్
ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 50 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. రోజంతా మ్యూజిక్, గేమింగ్ లేదా కాల్స్ చేసుకోవడానికి ఇది మంచి ఛాయిస్.

10 నిమిషాల ఛార్జింగ్‌తో 180 నిమిషాల ప్లేబ్యాక్
ఇంటెలిజెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 10 నిమిషాల ఛార్జింగ్ ద్వారా 3 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది.

లైటింగ్, స్టైలిష్ లుక్!
ఈ TWS బడ్స్ RGB లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవి గేమింగ్ & మ్యూజిక్ సమయంలో అద్భుతమైన ఆరా లుక్ ఇస్తాయి.

Read Also: Merge PF Accounts: మీ ఎక్కువ పీఎఫ్ ఖతాలను ఇలా ఈజీగా …

పవర్‌ఫుల్ సౌండ్ & డీప్ బాస్
Aroma NB126 Aster V5.4 లో హై-క్వాలిటీ ఆడియో డ్రైవర్స్ & ఎన్‌హాన్స్‌డ్ బాస్ ఫీచర్ ఉంది. వీటి ద్వారా మీరు మ్యూజిక్, గేమ్స్ & కాల్స్ క్లియర్ & క్రిస్‌ప్ సౌండ్‌తో ఎంజాయ్ చేయవచ్చు.

AI ఎన్‌హాన్స్‌డ్ ENC (Environmental Noise Cancellation) మైక్
కష్టమైన వాతావరణంలో కూడా క్లియర్ వాయిస్ కాల్స్ చేసేందుకు ENC మైక్ అందుబాటులో ఉంది.

స్టేబుల్ & ఫాస్ట్ కనెక్టివిటీ
Instapair టెక్నాలజీ – ఫోన్ ఓపెన్ చేయగానే TWS ఆటో కనెక్ట్ అవుతుంది.
స్టేబుల్ కనెక్షన్ – డిస్టర్బెన్స్ లేకుండా హై-క్వాలిటీ ఆడియో స్ట్రీమింగ్.
10m రేంజ్ – మొబైల్ నుంచి 10 మీటర్ల దూరం వరకు కనెక్షన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.
IPX4 వాటర్ రెసిస్టెంట్ – చెమట, వర్షం భయమే లేదు!
ఈ TWS ఇయర్‌బడ్స్ IPX4 రేటింగ్ కలిగి ఉండటంతో చెమట, తేమ & లైట్ వర్షం కారణంగా డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు. వర్కౌట్స్ & జిమ్ కోసం బెస్ట్ ఆప్షన్!

ఎందుకు Aroma NB126 Aster V5.4 కొనాలి?
-50Hr బ్యాటరీ లైఫ్ – రోజంతా మ్యూజిక్, గేమింగ్ & కాల్స్
-45ms Ultra Low Latency – గేమింగ్‌కి సూపర్ ఫాస్ట్ ఆడియో సింక్.
-RGB లైటింగ్ – స్టైలిష్ లుక్ & గేమింగ్ థీమ్‌కి మ్యాచ్ అయ్యే డిజైన్.
-ఫాస్ట్ ఛార్జింగ్ – కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 3 గంటల ప్లేబ్యాక్.
-AI ENC మైక్ – క్లియర్ వాయిస్ కాల్స్ కోసం.
-IPX4 వాటర్ రెసిస్టెంట్ – చెమట, తేమ & లైట్ వర్షానికి భయపడాల్సిన అవసరం లేదు.

Tags

Related News

Realme Narzo 50: రూ.15వేల లోపే బెస్ట్ 5జీ మొబైల్.. రియల్‌మీ నార్జో 50 5జీ పూర్తి రివ్యూ

ChatGPT Wrong Answers: చాట్‌జిపిటిని నమ్మి మోసపోయాను.. ఏఐ సాయంతో పరీక్ష రాసి ఫెయిల్ అయిన సెలబ్రిటీ

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

Big Stories

×