E-Paper
Advertisement

Galaxy S25+ Discount: గెలాక్సీ ఎస్ 25+ 5జీ ధరపై భారీ తగ్గింపు.. వన్‌ప్లస్‌15కు గట్టి పోటీ

Galaxy S25+ Discount: గెలాక్సీ ఎస్ 25+ 5జీ ధరపై భారీ తగ్గింపు.. వన్‌ప్లస్‌15కు  గట్టి పోటీ
Advertisement

Galaxy S25+ Discount| ఈ సంవత్సరం జనవరిలో గెలాక్సీ S25 సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ S25+ 5Gని లాంచ్ చేసింది. ఇందులో అల్ట్రా మోడల్‌కి దగ్గరగా ఉండే ఫీచర్స్ ఉన్నాయి. కానీ S పెన్ లేదు. పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ.. ఇవన్నీ ఒక్క ఫోన్‌లో ఉన్నాయి.

ధర, డిస్కౌంట్ వివరాలు

లాంచ్ సమయంలో ధర చాలా ఎక్కువగా ఉండేది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.99,999, 512GB వేరియంట్ రూ.1,11,999 ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ వచ్చేసింది! బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత ఫ్లిప్‌కార్ట్ ధరలు ఇప్పుడు మళ్లీ తగ్గించింది. 256GB మోడల్ ఇప్పుడు కేవలం రూ.74,999కే దొరుకుతోంది. 512GB వేరియంట్ రూ.86,999కే వస్తోంది. అంటే ఫ్లాట్ రూ.25,000 తగ్గింపు!

ఎక్స్‌ట్రా సేవింగ్స్

Advertisement

ఇంకా ఎక్స్‌ట్రా సేవింగ్స్ కూడా ఉన్నాయి. ఒక్క సూపర్‌కాయిన్ ఉపయోగిస్తే రూ.3,000 తగ్గుతాయి. ఫ్లిప్‌కార్ట్ ఆక్సిస్ లేదా SBI కార్డుతో పేమెంట్ చేస్తే మరో రూ.3,600 తగ్గుతాయి. మొత్తం మీద రూ.31,600 వరకు సేవ్ చేసుకోవచ్చు! అన్ని ఆఫర్స్ కలిపితే బేస్ మోడల్ ధర కేవలం రూ.68,399కే వస్తోంది. ప్యాకేజింగ్ ఛార్జీలు వేరుగా కనిపిస్తాయి కానీ ప్యాకింగ్ ఛార్జీలు తక్కువే. ఇది కొత్త ఫ్లాగ్ షిప్ అయిన OnePlus 15 కంటే చాలా తక్కువ ధర!

డిస్‌ప్లే

గెలాక్సీ S25+ స్క్రీన్ చాలా అద్భుతంగా ఉంది. 6.7 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్మూత్‌గా స్క్రోల్ అవుతుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 2,600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.

ప్రాసెసర్

Advertisement

S25+లో లేటెస్ట్ ప్రాసెసర్ చిప్ ఉంది. పవర్‌ఫుల్ Snapdragon 8 Elite ప్రాసెసర్ తో ఇది నడుస్తుంది. గేమ్స్ ఆడినా, యాప్స్ ఓపెన్ చేసినా ఎటువంటి ల్యాగ్ లేకుండా ఫోన్ స్మూత్‌గా రన్ అవుతుంది. రోజంతా ఫోన్ ఉపయోగించినా స్పీడ్ తగ్గదు.

బ్యాటరీ

ఈ ఫ్లాగ్ షిప్ గెలాక్సీ మోడల్‌లో 4,900mAh బ్యాటరీ ఉంది. హెవీ యూజ్ కోసం కూడా పూర్తి రోజు సులువుగా నడుస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది.

కెమెరా

ఇందులో కెమెరా సూపర్! రియర్‌లో 50MP మెయిన్ కెమెరా (2x జూమ్ + OIS), 12MP అల్ట్రా వైడ్ (120 డిగ్రీ), 10MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్). సెల్ఫీ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ ఉండడంతో ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ కూడా ఉంది.

ఇప్పుడు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. OnePlus 15 కంటే ఎక్కువ ఫీచర్స్, తక్కువ ధర! ఫ్లిప్‌కార్ట్ లో ఈ లిమిటెడ్ ఆఫర్ త్వరగా ముగిసిపోతుంది. ఇప్పుడే బుక్ చేసుకోండి. మీరు కోరుకునే ప్రీమియం ఫోన్ రూ.68 వేలలోనే మీ చేతికి వచ్చేస్తుంది!

Also Read: ఇక ఫోన్ హీటింగ్ సమస్యకు గుడ్‌బై.. కొత్త వైర్‌లెస్ కూలర్ చార్జర్ లాంచ్

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×