E-Paper
Advertisement

రూ.646కే పార్టీ వైబ్స్! దీని ఆర్జీబీ లైట్లతో మీ వైబ్ నెక్స్ట్ లెవెల్ అంతే!

రూ.646కే పార్టీ వైబ్స్! దీని ఆర్జీబీ లైట్లతో మీ వైబ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
Advertisement

MAK POWER SP-360: ప్రస్తుత ట్రెండ్‌లో ప్రతి ఒక్కరూ మ్యూజిక్ లవర్సే. ప్రయాణాల్లో ఉన్నా..ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్నా మంచి సౌండ్ క్వాలిటీ ఉండే.. స్పీకర్ ఉంటే ఆ మజాయే వేరు. అయితే మంచి ఫీచర్లు ఉన్న వైర్‌ లెస్ స్పీకర్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. కేవలం రూ.646 బడ్జెట్‌లోనే ప్రీమియం ఆడియో ఫీల్ అందించే అద్భుతమైన స్పీకర్ మార్కెట్లో.. అందుబాటులో ఉంది. అదే ‘MAK POWER SP-360 Wireless BT Speaker’. టెక్ లవర్స్‌ను ఎంత గానో ఆకట్టుకుంటున్న ఈ డివైజ్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, ఆర్జీబీ లైట్లు:

ఈ స్పీకర్ చూడటానికి అత్యంత స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది. దీని గ్రే కలర్ ఫినిషింగ్ దీనికి మోడర్న్ లుక్‌ను తెచ్చిపెట్టింది. దీని ప్రత్యేకత ఏటంటే..ఇందులో ఇచ్చిన RGB Lights మ్యూజిక్‌కు తగ్గట్టుగా వెలుగుతూ పార్టీ మూడ్‌ను క్రియేట్ చేస్తాయి. దీన్ని లివింగ్ రూమ్, బెడ్‌రూమ్ లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌కు తీసుకెళ్లడం చాలా ఈజీ. అంతే కాకుండా దీని తేలికైన బరువు , కాంపాక్ట్ సైజు కారణంగా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.

సౌండ్ క్వాలిటీ, పవర్:

Advertisement

ఈ బడ్జెట్ స్పీకర్ మెయిన్ హైలైట్ దీని ఆడియో పెర్ఫార్మెన్స్. ఇందులో పవర్ ఫుల్ 20 W ఆడియో అవుట్‌ పుట్ లభిస్తుంది. దీని Stereo Channel సపోర్ట్ కారణంగా పాటల్లోని బీట్స్ ,డీప్ బేస్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. సినిమాల్లోని డైలాగ్స్ లేదా హై-బీట్ సాంగ్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్‌గా వినపడతాయి. చిన్న సైజులో ఉన్నప్పటికీ ఇది అందించే సౌండ్ క్వాలిటీ నిజంగా అద్భుతంగా ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్:

బ్లూటూత్ స్పీకర్ల విషయంలో.. బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. మ్యాక్ పవర్ SP-360 స్పీకర్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 10 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేటైమ్ అందిస్తుంది. అంటే.. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా.. ఎలాంటి టెన్షన్ లేకుండా పాటలను ఎంజాయ్ చేయెచ్చు. ప్రయాణాల్లో లేదా పిక్నిక్‌లలో ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

కనెక్టివిటీ:

Advertisement

ఈ స్పీకర్‌లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ ఉండటం వల్ల స్మార్ట్‌ ఫోన్,ల్యాప్ టాప్ లేదా ట్యాబ్‌తో క్షణాల్లో కనెక్ట్ అవుతుంది.వైర్‌ లెస్ కనెక్టివిటీతో పాటు ఇతర ఆప్షన్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read: రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!

ధరల వివరాలు:

మార్కెట్లో సాధారణంగా ఇలాంటి 20W స్పీకర్ల ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది. అయితే.. ప్రస్తుత సేల్స్ , ఆఫర్ల కింద ఈ ‘MAK POWER SP-360’ స్పీకర్ కేవలం రూ.646 ధరకే లభిస్తోంది.

రూ.1000 లోపు బడ్జెట్‌లో.. మంచి సౌండ్ క్వాలిటీ, ఆర్జీబీ లైట్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న వైర్‌ లెస్ స్పీకర్ కోసం చూస్తున్నట్లయితే.. మ్యాక్ పవర్ అందించిన.. ఈ డీల్ ఖచ్చితంగా మిస్ కాకూడదనే చెప్పాలి. తక్కువ ధరలో .. బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు!

Related News

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. 6 కీలక లోపాలకు పరిష్కారం, వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!

రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!

యాపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో కొత్త మినీ టాబ్లెట్.. ధర రూ.95,000!

మీ మెయిల్‌కి..ఎవరు లాగిన్ అవుతున్నారో చెక్ చేయండిలా!

సైజులో చిన్నదే.. హెల్త్ ఫీచర్లు మాత్రం బోలెడు, Oura Ring 5 భారత్‌లోకి వచ్చేసింది!

ChatGPTలో పర్సనల్ చాట్స్ లాకింగ్ ఫీచర్ వచ్చేసింది.. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు!

ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా అవట్లేదా? కొత్త ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

Big Stories

Advertisement
×