E-Paper
Advertisement

రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!

రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!
Advertisement

Nu Republic soundbar: ప్రస్తుత ట్రెండ్‌లో మ్యూజిక్ లవర్స్‌కు.. ఇంట్లో ఉన్నా, పార్టీలు చేసుకున్నా మంచి సౌండ్ క్వాలిటీ ఉంటే, ఆ మజాయే వేరు. అయితే.. ఇలాంటి వారు మంచి స్పీకర్ లేదా సౌండ్ బార్ కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ.. కేవలం రూ.720 బడ్జెట్‌లోనే.. ప్రీమియం ఆడియో ఫీల్ అందించే అద్భుతమైన సౌండ్ బార్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే.. ‘Nu Republic 20 W Bluetooth Soundbar’. టెక్నాలజీ లవర్స్ ఎంత గానో ఆకట్టుకుంటున్న.. ఈ డివైజ్ ప్రత్యేకతలు,ఫీచర్లు, ధర వివరాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.డిజైన్,లుక్:

ఈ సౌండ్ బార్ చూడటానికి స్టైలిష్‌గా, కాంపాక్ట్ సైజులో లభిస్తుంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్ దీనికి.. మోడర్న్ లుక్‌ను తెచ్చిపెట్టింది. దీన్ని లివింగ్ రూమ్, బెడ్‌ రూమ్ లేదా వర్క్ డెస్క్ మీద ఎక్కడైనా సర్దుకోవడం చాలా ఈజీ. తక్కువ స్థలాన్ని ఆక్రమించే.. ఈ స్పీకర్, మీ ఇంటి ఇంటీరియర్‌కు చక్కటి లుక్‌ని ఇస్తుంది. దీని తేలికైన బరువు కారణంగా.. ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.

2.సౌండ్ క్వాలిటీ, ఎక్స్-బాస్‌టెక్ :

Advertisement

ఈ బడ్జెట్ సౌండ్ బార్ మెయిన్ హైలైట్ దీని ఆడియో పెర్ఫార్మెన్స్. ఇందులో.. వాడిన 52 mm Dynamic Drivers, ప్రత్యేకమైన X-BassTech టెక్నాలజీ.. కారణంగా క్రిస్టల్ క్లియర్ సౌండ్ వస్తుంది. పాటల్లోని బీట్స్ , డీప్ బేస్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. సినిమాల్లోని డైలాగ్స్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా.. క్లియర్‌గా వినపడతాయి. 2.0 ఛానెల్ సపోర్ట్ దీని ఆడియో ఫీల్ మరింత పెంచుతుంది.

3.బ్యాటరీ బ్యాకప్:

బ్లూ టూత్ స్పీకర్ల విషయంలో.. బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. రిపబ్లిక్ 20W సౌండ్ బార్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా.. 12 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేటైమ్ అందిస్తుంది. అంటే.. మీరు ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా పాటలను ఎంజాయ్ చేయెచ్చు. ప్రయాణాల్లో లేదా పార్టీల్లో ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.

Advertisement

Also Read: మీ మెయిల్‌కి..ఎవరు లాగిన్ అవుతున్నారో చెక్ చేయండిలా!

4.కనెక్టివిటీ ,ధర :

ఈ సౌండ్ బార్‌లో లేటెస్ట్ బ్లూ టూత్ టెక్నాలజీ.. ఉండటం వల్ల స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌తో క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. వైర్‌ లెస్ కనెక్టివిటీతో.. పాటు ఇతర ఆప్షన్లు కూడా.. ఇందులో అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లో సాధారణంగా ఇలాంటి 20W సౌండ్ బార్‌ల ధర రూ. 1,500 నుంచి రూ. 2,500 వరకు ఉంటుంది. అయితే.. ప్రస్తుత సేల్స్ , ఆఫర్ల కింద ఈ ‘Nu Republic 20’ సౌండ్ బార్ కేవలం రూ. 720 ధరకే లభిస్తోంది.

రూ.1000 లోపు బడ్జెట్‌లో మంచి సౌండ్ క్వాలిటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ , స్టైలిష్ డిజైన్ ఉన్న బ్లూటూత్ సౌండ్ బార్ కోసం చూస్తున్నట్లయితే.. రిపబ్లిక్ అందించిన ఈ డీల్.. ఖచ్చితంగా మిస్ కాకూడదనే చెప్పాలి. తక్కువ ధరలో బెస్ట్ ఎంటర్‌ టైన్‌మెంట్ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్!

Related News

క్యాబ్ బుక్ చేసేటప్పుడు లొకేషన్ తప్పుగా చూపిస్తోందా? ఈ ఒక్క సెట్టింగ్ మార్చితే సరి!

56% డిస్కౌంట్‌తో ఏసర్ ఆస్పైర్ ల్యాప్‌టాప్..ఫీచర్లు చూస్తే ఫిదా అయిపోతారు!

ఇండియాలోనే డిజైన్, ఇండియాలోనే తయారీ.. 2028 నాటికి రాబోతున్న మన సొంత ఫోన్లు!

తగ్గేదే లే అంటున్న boAt కొత్త ఇయర్‌బడ్స్..రూ.1299కే కిరాక్ ఫీచర్లు!

ట్రెండింగ్ డిజైన్‌తో వస్తున్న OnePlus Buds Clip.. ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

రూ.99,990కే 75 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీ..ఇంట్లోనే పక్కా థియేటర్ వైబ్స్!

ఒకేసారి 3 డివైజ్‌లు ఛార్జ్ చేయొచ్చు! రూ.1,099కే అదిరిపోయే పవర్ బ్యాంక్ డీల్!

ఇక వాట్సప్ చాట్ నుంచే డైరెక్ట్‌గా రీల్స్ షేరింగ్.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది మామా!

Big Stories

Advertisement
×