E-Paper
Advertisement

రూ.18 వేలకే.. స్టాండింగ్ డిష్‌వాషర్, వెంటనే కొనేయండి

రూ.18 వేలకే.. స్టాండింగ్ డిష్‌వాషర్, వెంటనే కొనేయండి
Advertisement

Midea 8 Place Settings Dishwasher: ఇంట్లో రోజూ గిన్నెలు శుభ్రం చేయడం అనేది మహిళలకు శ్రమతో కూడుకున్న పని. ఈ కష్టానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ.. డిష్‌ వాషర్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. చిన్న కుటుంబాలు లేదా అపార్ట్‌మెంట్లలో ఉండే వారి కోసం మార్కెట్లో బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది ఈ మోడల్. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ డిష్‌వాషర్ ధర కూడా చాలా తక్కువ. తక్కువ ధరలో బెస్ట్ మోడల్ డిష్ వాషర్ కొనాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:

ప్రత్యేకమైన వాషింగ్ ప్రోగ్రామ్‌లు:

ఈ డిష్‌ వాషర్ కేవలం పాత్రలను కడగడమే కాకుండా వాటిని అత్యంత శుభ్రంగా, హైజెనిక్‌గా ఉంచుతుంది.ఇందులో వివిధ రకాల వాషింగ్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. జిడ్డు పట్టిన కడాయిలు, గిన్నెలపై ఉన్న మొండి మరకలను కూడా ఇది ఈజీగా తొలగిస్తుంది. హాట్ వాటర్ వాషింగ్ ఫీచర్ ఉండటం వల్ల గిన్నెలు కేవలం క్లీన్ అవ్వడమే.. కాకుండా క్రిములు లేకుండా పూర్తిగా శానిటైజ్ అవుతాయి. ప్లాస్టిక్, స్టీల్ లేదా సిరామిక్ పాత్రలు ఏవైనా సరే ఎలాంటి డ్యామేజ్ కాకుండా శుభ్రం చేస్తుంది.

ఫ్రీ స్టాండింగ్ డిజైన్,స్పేస్ సేవింగ్ లుక్:

Advertisement

ఈ డిష్‌వాషర్ మెయిన్ హైలైట్ దీని కాంపాక్ట్ , స్టైలిష్ డిజైన్. ఇది ఫ్రీ స్టాండింగ్ మోడల్ కావడంతో కిచెన్ లో కౌంటర్‌ టాప్‌పై లేదా తగిన స్థలంలో దీన్ని ఈజీగా అమర్చుకోవచ్చు. ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా మోడ్రన్ కిచెన్‌కు సరిగ్గా సరి పోయే లుక్‌ను ఇది అందిస్తుంది. డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్. డిజిటల్ డిస్‌ప్లే , టచ్ కంట్రోల్స్ ద్వారా వాషింగ్ సైకిల్స్ ఏవి కావాలో ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

నీరు ఆదా చేసే టెక్నాలజీ:

Advertisement

ఎలక్ట్రానిక్ పరికరాలు వాడితే.. కరెంట్ బిల్లు , వాటర్ బిల్లు ఎక్కువ వస్తుందనే టెన్షన్ చాలా మందికి ఉంటుంది. కానీ ఈ మీడియా డిష్‌ వాషర్ పవర్-సేవింగ్ , వాటర్-ఎఫిషియంట్ టెక్నాలజీతో తయారు చేసారు. చేతులతో గిన్నెలు కడిగేటప్పుడు ఖర్చయ్యే నీటితో పోలిస్తే.. ఈ డిష్‌వాషర్ చాలా తక్కువ నీటిని వాడి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో లేటెస్ట్ టెక్నాలజీ వాడారు కాబట్టి ఇది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.

ఆకర్షణీయమైన ధర :

ఈ ప్రీమియం ఫీచర్లు కలిగిన మోడల్ మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ ధరలో లభిస్తోంది.ప్రస్తుత ఈ-కామర్స్ ఆఫర్లు , మార్కెట్ ధరల ప్రకారం ఇది కేవలం రూ.18,490 ధరకే అందుబాటులో ఉంది.

తక్కువ పెట్టుబడితో.. కిచెన్ లో పని భారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనుకునే.. వారికి ఇది నిజంగా సూపర్ ఛాయిస్. తక్కువ ధరలోనే డిష్ వాషర్ బెస్ట్ ఫీచర్లతో వస్తోంది కాబట్టి వెంటనే ఆర్డర్ చేసేయండి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×