E-Paper
Advertisement

Motorola 5G Monster: ఇండియా మార్కెట్ మళ్లీ హీట్.. 5జి స్పీడ్‌తో మోటరోలా పవర్‌ఫుల్ ఎంట్రీకి రెడీ

Motorola 5G Monster: ఇండియా మార్కెట్ మళ్లీ హీట్.. 5జి స్పీడ్‌తో మోటరోలా పవర్‌ఫుల్ ఎంట్రీకి రెడీ
Advertisement

Motorola 5G Monster: మోటరోలా తీసుకొస్తున్న మాన్ స్టర్ ఫోన్ గురించి టెక్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చులో ఫ్లాగ్‌షిప్ అనుభూతిని ఇవ్వాలని ఈఫోన్ టెక్ మార్కట్‌లో అడుగు పెట్టింది అనిపిస్తోంది. విద్యార్థులు, గేమర్లు, రోజూ ఎక్కువగా ఫోన్ వాడేవారు, సోషల్ మీడియా యూజర్లు ఇలా అందరికీ సరిపోయేలా స్పెసిఫికేషన్స్‌ని మోటరోలా సిద్ధం చేసింది. ఈ ఫోన్ చేతిలోకి తీసుకున్నాక వచ్చే ఫీలింగ్ ఒక్కటే, ఇది మాన్‌స్టర్ రిటర్న్. మోటరోలా ఫీచర్లు గురించి తెలుసుకుందాం.

డిజైన్ ప్రీమియమ్ లుక్

Advertisement

ఈ ఫోన్ డిజైన్ చూసిన వెంటనే ప్రీమియమ్ లుక్ అనిపిస్తుంది. వెనుక భాగం గ్లోసీ ఫినిష్‌లో అందంగా ఉంటుంది, బరువు కూడా చేతిలో ఎక్కువగా అనిపించదు. ఫోన్‌కి కర్వ్డ్ బాడీ ఉండటం వల్ల గ్రిప్ చాలా మంచి స్థాయిలో ఉంటుంది. పెద్ద ఫోన్ అయినా రోజూ వాడటానికి కంఫర్ట్ ఉంటుంది. చేతిలో పట్టుకుని బయటకు వెళ్లినా లుక్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

6 పాయింట్ 8 ఇంచ్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ స్క్రీన్

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 6 పాయింట్ 8 ఇంచ్ ఫుల్‌హెచ్‌డి ప్లస్ స్క్రీన్ ఇస్తున్నారు. పెద్ద స్క్రీన్ మీద సినిమాలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు, గేమింగ్ అన్నీ గ్రాండ్ గా కనిపిస్తాయి. రెవెల్యూషన్ క్లారిటీ హై క్వాలిటీలో ఉంటుంది, కలర్స్ నేచురల్‌గా కనిపిస్తాయి. బయట ఎండలో కూడా స్క్రీన్ బాగా కనబడుతుంది. రీల్స్ చూసినా, యూట్యూబ్ చూసినా, క్లాసెస్ అటెండ్ చేసినా విజువల్ అనుభవం ఫ్లాగ్‌షిప్ లాగా ఉంటుంది.

420ఎంపి అల్ట్రా ఏఐ లెన్స్

కెమెరా సెక్షన్‌లో ఈ ఫోన్ మాన్స్టర్ అనే పేరు యథార్థం అవుతుంది. వెనుక భాగంలో ఇచ్చిన 420ఎంపి అల్ట్రా ఏఐ లెన్స్ చాలా షార్ప్ డీటైల్స్ ఇస్తుంది. నైట్ మోడ్‌లో చీకటిలో కూడా ఫోటోలు క్లారిటీగా వస్తాయి. మాక్రో లెన్స్‌తో చాలా దగ్గర క్లోస్‌అప్ షాట్స్ అద్భుతంగా తీసుకోవచ్చు. వీడియోలు తీసినప్పుడు 4కె వీడియో సపోర్ట్ తో సినిమాటిక్ లెవల్ అవుట్‌పుట్ వస్తుంది. ఫ్యామిలీ ఈవెంట్స్, ట్రావెల్ వ్లాగ్స్, పార్టీలు అన్ని వీడియోలు బ్లర్ కాకుండా ఉంటాయి.

Also Read: Oppo K13 Turbo 5G Smartphone: ఒప్పో కె13 టర్బో.. రూ.11వేలలోపే ఫ్లాగ్‌షిప్ అనుభవం ఇస్తున్న అసలు మాన్‌స్టర్

మల్టీటాస్కింగ్ పర్‌ఫార్మెన్స్‌

పర్‌ఫార్మెన్స్‌లో ఈ ఫోన్ పవర్‌ఫుల్‌గా నిలుస్తుంది ఎందుకంటే ఇందులో నెక్ట్స్ జెన్ 5జి చిప్‌సెట్‌ని వాడారు. స్టటర్, లాగ్ అనేవి కనబడవు. యాప్స్ మధ్య స్విచింగ్, హై గ్రాఫిక్స్ గేమింగ్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ స్మూత్ గా జరుగుతాయి. దీని తో ఇచ్చిన 8జిబి ర్యామ్ బలమైన మల్టీటాస్కింగ్ అనుభవం ఇస్తుంది. 128జిబి స్టోరేజ్ ఉన్నందున ఫైళ్లు, ఫోటోలు, వీడియోలు అన్నీ ఎక్కువగా నిల్వ చేసుకోవచ్చు.

7700mah బ్యాటరీ

ఈ ఫోన్‌కి బ్యాటరీ మొయిన్ స్ట్రెంత్. ఇందులో 7700mah బ్యాటరీ ఉంది. సాధారణ యూజ్ చేస్తే 2 రోజులు, హేవీ యూజ్ చేస్తే 1 రోజు సులభంగా వర్క్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం వల్ల కొద్దిసేపు చార్జ్ పెట్టినా గంటల తరబడి వాడుకోవచ్చు. గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా బ్యాటరీ అయిపోతుందా అన్న భయం ఉండదు. సాఫ్ట్‌వేర్‌లో ఏఐ ఆప్టిమైజేషన్‌తో పాటు కూలింగ్ టెక్ కూడా ఉంది కాబట్టి గేమింగ్‌లో ఫోన్ వేడి అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. సెక్యూరిటీలో ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫింగర్ ప్రింట్ చాలా వేగంగా పనిచేస్తాయి. మ్యూజిక్ లవర్స్ కి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ ఆడియో థియేటర్ ఫీలింగ్ ఇస్తాయి.

ఇండియాలో ధర ఎంతంటే?

ఇవన్ని ఉన్న ఫోన్ ధర వింటేనే షాక్ అవుతారు. ఇండియాలో దీని ధర కేవలం 9999 రూపాయలు. తక్కువ ధరలో ఇంత భారీ ప్యాకేజ్ ఇవ్వడం మార్కెట్‌లో కంపిటీషన్ పెంచేసింది. లాంచ్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఇండియాలో చాలా త్వరలో మార్కెట్‌లోకి అడుగు పెడుతుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఫ్లాష్‌సేల్‌గా రానున్నట్టు సమాచారం. లాంచ్ డేట్ అధికారికంగా రాబోయే రోజుల్లో ప్రకటించనున్నారు. టెక్ కమ్యూనిటీ మొత్తం ఈ ఫోన్ కోసం ఎదురు చూస్తోంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×