E-Paper
Advertisement

ఇంత తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ ఫోనా? Motorola Edge 30 Proపై దిమ్మతిరిగే ధర తగ్గింపు!

ఇంత తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ ఫోనా? Motorola Edge 30 Proపై దిమ్మతిరిగే ధర తగ్గింపు!
Advertisement

Motorola Edge 30 Pro Price Drop: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ప్రముఖ మోటరోలా తమ ప్రీమియం మోడల్ Edge 30 Pro ధరను భారీగా తగ్గించేసింది. దాదాపు రూ.17,500 వరకు రేటు తగ్గడంతో.. ఎప్పటి నుంచో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. అసలు ఈ ఆఫర్ ఏంటి? ఈ ఫోన్‌‌కు అంత సీన్ ఉందా? అనేది ఇప్పుడు చూద్దాం.

ఈ Motorola Edge 30 Pro విడుదలైనప్పుడు దీని ధర రూ.55,999గా ఉండేది. అప్పట్లో ఇది కాస్త ఖరీదైన ఫోనే మరి. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీనిపై క్రేజీ డిస్కౌంట్ ఇస్తున్నారు. డైరెక్ట్ తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా వాడితే.. ఈ ఫోన్‌ను రూ.30,000 లోపే కొనుగోలు చేయొచ్చు. హై ఎండ్ ఫీచర్లు ఉన్న ఫోన్ ఈ రేటుకు దొరకడమంటే నిజంగా లక్కీనే కదా.

Advertisement

Also Read: భారీగా తగ్గిన Samsung Galaxy S26 సిరీస్ ధరలు.. మే 27 వరకే ఛాన్స్, ఎలా కొనుగోలు చేయాలంటే?

Motorola Edge 30 Pro హ్యాండ్ సెట్ 6.7 అంగుళాల పెద్ద OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి తోడు 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో.. ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక గేమ్స్ ఆడే వాళ్లకైతే పండగే. ఎందుకంటే.. దీనిలో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉపయోగించారు. దీనివల్ల ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. పైగా మల్టీ టాస్కింగ్‌కు చాలా ఈజీగా ఉంటుంది.

Advertisement

ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, మరో 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీల విషయానికి వస్తే.. ఏకంగా 60MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ విధానం ఇది చాలా తక్కువ ఫోన్లలో చూస్తుంటాం. దీనికి తోడు 4800 mAh బ్యాటరీ ఉండటమే కాకుండా.. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Also Read: పోర్టబుల్ ఏసీ vs టవర్ కూలర్.. మండుతున్న ఎండలకు ఏది బెస్ట్? కొనేముందు ఈ తేడాలు తెలియకపోతే నష్టపోతారు!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×