BigTV English
Advertisement

Motorola Edge 50 Ultra : దిమ్మతిరిగే డీల్.. రూ.11వేలకే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా

Motorola Edge 50 Ultra : దిమ్మతిరిగే డీల్.. రూ.11వేలకే మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా

Motorola Edge 50 Ultra : iPhone 16 సిరీస్ తో పాటు ఇతర లేటెస్ట్ గ్యాడ్జెట్స్ పై ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది. ఇక ఈ సేల్ లో Motorola Edge 50 Ultra కూడా మాన్యుమెంటల్ సేల్ 2025 సందర్భంగా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.  ఇక ఇంకెందుకు ఆలస్యం.. అతి తక్కువ ధరలోనే హై ఎండ్ మెటోరోలా మొబైల్ ను సొంతం చేసుకోవాలనుకునే యూజర్స్ కచ్చితంగా ఈ మొబైల్ ను ట్రై చేసేయండి.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే లేటెస్ట్ మొబైల్ పై ఎన్నో ఆఫర్స్ ను అందిస్తున్న ఈ సంస్థ.. మోటోరోలా ఎడ్జ్ 50 నియో మొబైల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తో పాటు ఈ మొబైల్ ను రూ.45000లోపే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక అసలు ఈ మొబైల్ పై డీల్స్ ఎలా ఉన్నాయి? ఎలా కొనుగోలు చేయాలో ఓసారి తెలుసుకుందాం

Motorola Edge 50 Ultra ధర –


Motorola Edge 50 Ultra ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ధర రూ. 49,999గా ఉంది. ఇది 12GB+512GB వేరియంట్ ధర. HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కస్టమర్‌లు రూ. 5,000 బ్యాంక్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతో ఈ మెుబైల్ ధరను రూ.44,999కే తగ్గించవచ్చు. EMI ఆఫ్షన్ ను ఎంచుకుంటే కస్టమర్‌లు రూ. 1,000 ఎక్కువగా ఆదా చేసే ఛాన్స్ ఉంటుంది.

ఇక Flipkart రూ.33,300 ఎక్స్చేంజ్ విలువను సైతం అందిస్తోంది. కాబట్టి పాత మెుబైల్ ను అప్ గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఇక మొబైల్ పనితీరుతో పాటు మోడల్ పై ఆధారపడి బెస్ట్ ప్రైజ్ ను అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక కస్టమర్స్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే నెలకు రూ. 5,556తో ప్రారంభమయ్యే 9 నెలల పాటు నో-కాస్ట్ EMI సదుపాయాన్ని కూడా పొందవచ్చు.

Motorola Edge 50 Ultra Features – 

Motorola Edge 50 Ultra మెుబైల్ 6.7 అంగుళాల 144Hz FHD + 10-bit OLED ప్యానెల్‌తో వచ్చేసింది. HDR10+ సపోర్ట్, గరిష్టంగా 2,500 nits బ్రైట్‌నెస్‌ను పొందవచ్చు. డిస్  ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో ప్రొటెక్షన్ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్ సెట్, 12GB వరకు LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ సదుపాయం కూడా కలదు. 4,500 mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Moto AI ఫీచర్లు, ఇమేజ్ ప్రాసెసింగ్ ఫీచర్స్ సైతం ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే, 50MP ప్రైమరీ షూటర్‌తో పాటు 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 64 MP 3x టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సైతం ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం బెస్ట్ మెుబైల్ ను తక్కువ రేటుకే కొనుగోలు చేయాలనుకునే యాజుర్స్ ఈ మెుబైల్ ను ఆఫర్ లో కొనేయండి.

ALSO RAD : ఇకపై అన్ని టికెట్స్ కు ఒకటే ఫ్లాట్ఫామ్.. “మీ టికెట్”

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×