E-Paper
Advertisement

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..తక్కువ ధరలో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ వచ్చేసింది!

మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..తక్కువ ధరలో బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ వచ్చేసింది!
Advertisement

MZ M415SP bluetooth speaker: ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఇలా మ్యూజిక్ ఇష్టపడే వారికి , ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లే పోర్టబుల్ స్పీకర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. డైనమిక్ థండర్ సౌండ్, హై బేస్ , 10W పవర్‌ఫుల్ స్పీకర్ అవుట్‌ పుట్‌తో వస్తున్న ఈ గాడ్జెట్ ధర కేవలం రూ. 923 మాత్రమే. ఈ స్పీకర్ ప్రత్యేకతలు, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం!

పూర్తి వివరాలు:

1. డైనమిక్ థండర్ సౌండ్ & హై బేస్ :
ఈ చిన్న సైజు స్పీకర్ అందించే సౌండ్ క్వాలిటీ నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇందులో.. ఉన్న 10W స్పీకర్ అవుట్‌ పుట్ , హై బేస్ ఫీచర్ పాటలను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి. డైనమిక్ థండర్ సౌండ్ టెక్నాలజీ .. కారణంగా మ్యూజిక్ బీట్స్ చాలా క్లియర్‌గా, పవర్ ఫుల్‌గా వినిపిస్తాయి. రాక్ సాంగ్స్ లేదా డీజే బీట్స్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

2. స్టైలిష్ డిజైన్, పోర్టబిలిటీ :

Advertisement

ఇది చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, ట్రెండీ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. దీనిని ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్లొచ్చు. అవుట్‌ డోర్ పిక్నిక్స్, ట్రిప్స్ లేదా చిన్నపాటి గెట్-టెగరెర్స్‌కు ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ డిజైన్ ఉండటం వల్ల దీని హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది.

3.వైర్‌లెస్ కనెక్టివిటీ, స్టీరియో ఛానెల్:

Advertisement

ఈ బ్లూటూత్ స్పీకర్ లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీతో.. పని చేస్తుంది. మీ స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్ లేదా లాప్‌టాప్‌కు దీనిని కేవలం సెకన్లలో కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి వైర్ల టెన్షన్ లేకుండా.. వైర్‌లెస్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. దీనిలోని స్టీరియో ఛానెల్ సపోర్ట్ ద్వారా సౌండ్ మరింత స్పష్టంగా, బ్యాలెన్స్‌డ్‌గా వస్తుంది.

4.లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్:

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో బ్యాటరీ చాలా ముఖ్యం. ఈ MZ స్పీకర్‌లో పవర్‌ ఫుల్ రీఛార్జబుల్ బ్యాటరీని అందించారు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. గంటల తరబడి  మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఇది మీకు చక్కటి తోడుగా ఉంటుంది.

Also Read: ఫ్రిజ్,మొబైల్ బడ్జెట్‌లో అదిరిపోయే 43 ఇంచుల టీవీ..డోంట్ మిస్

5. అద్భుతమైన ధర:

ఈ స్పీకర్ మెయిన్ హైలైట్ దీని ధర అనే చెప్పాలి. మార్కెట్లో ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇస్తూ కేవలం రూ. 923 ధరకే ఇది అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో.. ప్రీమియం సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్.

మీ బడ్జెట్‌లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. పవర్‌ఫుల్ బేస్, థండర్ సౌండ్ అందించే పోర్టబుల్ స్పీకర్ కోసం చూస్తుంటే.. ఈ మోడల్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. స్టైలిష్ లుక్, మంచి బ్యాటరీ బ్యాకప్, కేవలం రూ. 923 ధరతో వస్తున్న ఈ గాడ్జెట్‌ను మీరు కూడా ఆన్‌లైన్‌లో ఒకసారి ట్రై చేయండి!

Related News

పాత క్లాసిక్ డిజైన్‌కు బ్లూటూత్ 6.0 పవర్.. సోనీ లవర్స్ అయితే ఈ పిక్స్ చూడాల్సిందే!

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఇలాంటి ప్రైవసీ కూడా ఉంటుందా? కొత్త టెక్నాలజీ ఇదేనండోయ్!

ఫ్రిజ్,మొబైల్ బడ్జెట్‌లో అదిరిపోయే 43 ఇంచుల టీవీ..డోంట్ మిస్

ఆపిల్, శాంసంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా లెనోవో కొత్త ట్యాబ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్!

ఫ్రిజ్ కొనే ఆలోచనలో ఉన్నారా? వీటిపై ఓ లుక్కేయండి

రూ.28వేలకే.. 55 ఇంచుల స్మార్ట్ టీవీ! ఆఫర్ అంటే ఇలా ఉండాలి

మార్కెట్‌లోకి కొత్త మోడల్ ఇయర్‌బడ్స్..ఇది నిజంగా సూపర్!

Big Stories

Advertisement
×