E-Paper
Advertisement

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కొత్త ఇయర్ బడ్స్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కొత్త ఇయర్ బడ్స్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు
Advertisement

OnePlus Buds 3 TWS: ప్రస్తుత డిజిటల్ కాలంలో వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ మన లైఫ్ స్టైల్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారి పోయాయి. ప్రయాణంలో.. ఉన్నప్పుడు, ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు.. లేదా జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు మంచి మ్యూజిక్ వినడానికి మంచి ఇయర్‌ బడ్స్ ఉండటం తప్పని సరి. ఈ తరుణంలో.. టెక్నాలజీ ప్రపంచంలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వచ్చిన ‘OnePlus Buds 3 TWS’ గాడ్జెట్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ముఖ్యంగా దీని ‘స్ప్లెండిడ్ బ్లూ’ కలర్ వేరియంట్ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుక్:

Advertisement

ఈ ఇయర్‌బడ్స్ డిజైన్ చాలా ప్రీమియంగా , స్టైలిష్‌గా ఉంటుంది. చెవులకు ఇబ్బంది లేకుండా ఇమిడి పోయేలా వీటిని ఎర్గోనామిక్ డిజైన్‌తో తీర్చిదిద్దారు. ఎక్కువ సమయం చెవుల్లో .. పెట్టుకున్నప్పటికీ ఎలాంటి నొప్పి కలగదు. దీని ఛార్జింగ్ కేస్ , ఇయర్‌ బడ్స్ మ్యాట్ అండ్ గ్లోసీ ఫినిషింగ్ వీటికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా ఇది తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల పాకెట్‌లో లేదా బ్యాగ్‌లో క్యారీ చేయడం చాలా ఈజీ.

సౌండ్ క్వాలిటీ, ఆడియో ఫీల్:
వన్‌ప్లస్ బడ్స్ 3 సౌండ్ పరంగా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్‌ను అందించారు. ఇది క్రిస్టల్ క్లియర్ వోకల్స్ , డీప్ బేస్‌ను అందిస్తుంది. మీరు ఎలాంటి జోనర్ మ్యూజిక్ వింటున్నప్పటికీ, స్టూడియో స్థాయి ఆడియో ఫీల్ ఇది ఇస్తుంది. హై-రెస్ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల పాటల్లోని.. ప్రతి చిన్న మ్యూజికల్ బీట్ కూడా స్పష్టంగా వినిపిస్తుంది.

Advertisement

49dB ANC:
ఈ ఇయర్‌బడ్స్ మెయిన్ హైలైట్ ఇందులో ఉండే అడ్వాన్స్‌డ్ 49dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ. చుట్టు పక్కల ఉండే ట్రాఫిక్ శబ్దాలు, ఆఫీస్ గొడవలు లేదా ఇతర డిస్టర్బెన్స్‌లను ఇది చాలా వరకు అడ్డుకుంటుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పనిపై లేదా మ్యూజిక్ పై పూర్తి ఏకాగ్రత పెట్టవచ్చు. అలాగే కాల్స్ మాట్లాడేటప్పుడు క్లియర్ కాల్ టెక్నాలజీ సాయంతో అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.

స్లైడింగ్ వాల్యూమ్ కంట్రోల్:
సాధారణంగా ఇయర్‌ బడ్స్‌లో వాల్యూమ్ మార్చాలంటే.. ఫోన్ తీయడం లేదా టచ్ కంట్రోల్స్ వాడాలి. కానీ ఇందులో.. సరి కొత్తగా ‘స్లైడింగ్ వాల్యూమ్ కంట్రోల్’ ఫీచర్‌ను ఇక్కడ అందించారు. గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్‌తో క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. గేమర్స్ కోసం ఇందులో లో-లేటెన్సీ గేమింగ్ మోడ్ కూడా ఉంది.

బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్:
బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా వన్‌ ప్లస్ నిరాశపరచదు. సింగిల్ చార్జ్‌తో ఇయర్‌ బడ్స్ ఎక్కువ గంటల పాటు నాన్‌ స్టాప్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి అయితే ఇది రోజు మొత్తం బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం కొన్ని నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు..గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల చెమట లేదా వర్షపు చినుకుల వల్ల ఇయర్‌ బడ్స్ పాడైపోవు.

ధర :
ఈ ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ మోడల్ మార్కెట్లో రూ.5,499 వరకు ఉండగా.. ప్రస్తుతం ప్రత్యేక డిస్కౌంట్‌లతో కేవలం రూ. 4,299ధరకే అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

అద్భుతమైన సౌండ్,పవర్ ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్, స్టైలిష్ లుక్ కోరుకునే మ్యూజిక్ లవర్స్‌కి ‘OnePlus Buds 3’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ పొందాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Related News

ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే చాలు.. మీ పర్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట మోయక్కర్లేదు!

47% డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీ..ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!

రూ.1,299ధరలో బెస్ట్ ఫీచర్స్..తక్కువ ధరలో ప్రీమియం లుక్

ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!

Big Stories

Advertisement
×