E-Paper
Advertisement

Discount Day Sale 2024: ఆఫర్ ఏంట్రా ఇంత టెంప్టింగ్‌గా ఉంది.. ఓరి దేవుడా ఇప్పుడు ఈ ఫోన్ కొనకుండా ఉండటం ఎలా!

Discount Day Sale 2024: ఆఫర్ ఏంట్రా ఇంత టెంప్టింగ్‌గా ఉంది.. ఓరి దేవుడా ఇప్పుడు ఈ ఫోన్ కొనకుండా ఉండటం ఎలా!
Advertisement

Discount Day Sale 2024: ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. మీరు మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే ఈ సేల్ మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. OPPO A58 స్మార్ట్‌ఫోన్‌‌ను ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 128 GB స్టోరేజ్‌తో వస్తుంది.  ఫోన్ కొనుగోలుపై మీకు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ యూత్‌కు యూజ్‌ ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఈ ఫోన్ ఆఫర్ ధర, స్పెసిఫికేషన్‌ను గురించి తెలుసుకుందాం.

OPPO A58 Offer
OPPO A58 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం భారీ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఫోన్  MRP రూ. 15,499 అయితే మీరు దానిని రూ. 12,999కి మీ సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా నేరుగా రూ.2500 వరకు డిస్కౌంట్ దక్కించుకుంటారు.

Advertisement

ఇది మాత్రమే కాదు మీరు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు 5 శాతం అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఫోన్‌పై రూ.8,500 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ తగ్గింపు మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

Also Read: బడ్జెట్ కింగ్ వచ్చేస్తోంది.. రెడ్ ‌‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. అర్థమైందా పుష్పా!

Advertisement

OPPO A58 Specifications
Oppo A58 ఫోన్ 6 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్టోరేజ్‌ని 1 TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. ఫోన్ కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంది అలానే 50MP సెకండరీ, 8MP కెమెరా లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ Helio G85 ప్రాసెసర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

Tags

Related News

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

Big Stories

Advertisement
×