BigTV English

Redmi New Ultra Mobile: బడ్జెట్ కింగ్ మొబైల్ వచ్చేస్తోంది.. రెడ్ ‌‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. అర్థమైందా రాజా!

Redmi New Ultra Mobile: బడ్జెట్ కింగ్ మొబైల్ వచ్చేస్తోంది.. రెడ్ ‌‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. అర్థమైందా రాజా!

Redmi k70 Ultra Mobile Launch in July: చైనీస్ టెక్ మేకర్ రెడ్‌మీకి మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. కంపెనీ వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. అంతే కాకుండా బడ్జెట్ సెగ్మెంట్‌లో ఎక్కువగా ఫోన్లను తీసుకొస్తుంది. అయితే ఇటీవలే Redmi K80 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు లీక్స్ వచ్చాయి. ఇంతలోనే రెడ్‌మీ కంపెనీ K70 సిరీస్ కొత్త ఫోన్ Redmi K70 అల్ట్రా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. GizmoChina నివేదిక ప్రకారం ఈ Redmi ఫోన్ GSMA IMEI డేటాబేస్‌లో రికార్ట్ అయింది.


మోడల్ నంబర్ చివరిలో ఉపయోగించిన ‘C’ ఈ ఫోన్ మొదట చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి IMEI డేటాబేస్‌లో ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. Xiaomi 14T Pro రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయవచ్చు. దీని ప్రకారం రాబోయే ఈ Redmi ఫోన్ మోడల్ నంబర్ 2407FRK8ECగా ఉంటుంది. ఈ ఫోన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Also Read: మనలెవడ్రా ఆపేది.. సామ్‌సంగ్ ‌ఫోన్లపై హెవీ డిస్కౌంట్స్.. ఇక్కడ మాత్రమే!


Redmi k70 Ultra ఫీచర్ల గురించి మాట్లాడితే లీకైన నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌లో 24 GB RAM+1 TB UFS 4.0 స్టోరేజ్‌ సపోర్ట్ ఉంటుంది. MediaTek Dimension 9300+ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌‌పై ఫోన్ రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో మూడు కెమెరాలను ఫోన్‌లో చూడవచ్చు. వీటిలో అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో షూటర్‌తో పాటు 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ఉండాయి.

ఈ ఫోన్ మెటాలిక్ బిల్డ్‌తో పాటు మెటాలిక్ ఫ్రేమ్‌లతో వస్తుందని లీకైన నివేదిక ప్రకారం తెలుస్తుంది. ఇది కాకుండా దాని వెనుక ప్యానెల్‌లో గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. డిస్‌ప్లే గురించి మాట్లాడితే మీరు 1.5K రిజల్యూషన్‌తో OLED డిస్‌ప్లే ఇందులో ఉండొచ్చు. ఇది డెడికేటెడ్ డ్యూయల్ కోర్ డిస్‌ప్లే చిప్‌తో రావచ్చు.

Also Read: అయిపాయే.. రూ.5 వేలకే అద్భుతమైన ఫోన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది!

కంపెనీ ఈ ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బ్యాటరీ గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ 3C లిస్టింగ్‌ ద్వారా కన్ఫార్మ్ చేయచ్చు. దీని ప్రకారం ఈ ఫోన్ 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపర్ట్ ఇస్తుంది. కంపెనీ ఈ నెల లేదా జూలైలో ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరతో విడుదల చేయవచ్చు.

Tags

Related News

WhatsApp Status: వాట్సాప్ స్టేటస్ కొత్త ట్రిక్.. టార్గెట్ కాంటాక్ట్ తప్పక చూడాలంటే ఇలా చేయండి

Toyota Car 2025: కొత్త టయోటా కరోల్లా క్రాస్ రాయల్ టచ్! ఇంత స్టైలిష్‌గా ఎప్పుడూ చూడలేదేమో

Infinix Note launched: ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ప్లస్ లాంచ్.. ఫాస్ట్ ఛార్జింగ్‌తో గ్రాండ్ ఎంట్రీ!

Oppo New Launch: 7000mAh బ్యాటరీ కెపాసిటీ.. ఒప్పో యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లు.. ధర కూడా!

Vivo New Launch: వావ్.. అనిపిస్తున్న వీవో ఫోన్.. ఫోటో లవర్స్ కోసం ప్రత్యేక ఫీచర్లు

OnePlus Phone: గేమింగ్‌కి బెస్ట్ ఆప్షన్.. ఆండ్రాయిడ్ 15 సపోర్ట్‌తో వన్‌ప్లస్ నార్డ్ 5 ఎంట్రీ

Smartphone Comparison: షావోమీ 15T ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. ఆపిల్‌కు దడ పుట్టిస్తున్న షావోమీ

Free Galaxy Watch 8: కొత్త గెలాక్సీ స్మార్ట్‌వాచ్ ఫ్రీగా కొట్టేసే ఛాన్స్.. ఆ పనిచేస్తే చాలు..

Big Stories

×