BigTV English

Honeymoon Express Teaser: ఆసక్తికరంగా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ టీజర్.. మీరూ చూసేయండి..?

Honeymoon Express Teaser: ఆసక్తికరంగా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’ టీజర్.. మీరూ చూసేయండి..?

Honeymoon Express Teaser: టాలీవుడ్‌లో కుమారి 21ఎఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హెబ్బాపటేల్, చైతన్య రావు జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఈ మూవీని ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీగా డైరెక్టర్ బాల రాజశేఖరుడు తెరకెక్కించగా.. న్యూరీల్ ఇండియా బ్యానర్‌పై కేకేఆర్, బాలరాజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, ఈ మూవీ టీజర్‌ను అక్కినేని అమల రిలీజ్ చేశారు. ఇక, ఈ మూవీ జూన్ 21న ప్రేక్షకులు ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు.


ఆసక్తికరంగా టీజర్..

‘హనీమూూన్ ఎక్స్ ప్రెస్’ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీటికి కల్యాణి మాలిక్ కంపోజ్ చేయగా.. స్ఫూర్తి జితేందర్ టైటిల్ సాంగ్‌కు సంగీతం అందించారు. అయితే, అక్కినేని అమల టీజర్ విడుదల చేసింది. ఈ టీజర్‌ను చూస్తే.. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. అయితే ఈ గొడవలను తీసుకొని కామెడీ భావోద్వేగంతో ఈ మూవీని డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ చూస్తున్నంత సేపు మన పరిసర ప్రాంతాల్లో ఎక్కడోచోట చూసినట్లు ఆసక్తికరంగా సాగుతోంది. మరి ఆలస్యం ఎందుకు మీరూ.. ఓ లుక్ వేసేయండి.


Also Read: 45 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకున్న స్టార్ కమెడియన్

బాల కల అదే.. అమల

నటన, స్క్రీన్ ప్లే రైటింగ్‌లో బాల రాజశేఖరుడు అమెరికాలో ప్రొఫెసర్‌గా చాలాకాలం పనిచేశారని, ఆయన అక్కడ ఉంటున్నప్పటికీ.. తెలుగులో ఒక సినిమా చేయాలని ఉండేదని అక్కినేని అమల చెప్పారు. ఈ సినిమా చేయడం ఆయన కల అని, హన్ మాన్ ఎక్స్ ప్రెస్ మూవీతో అతని కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ మూవీలో అన్నపూర్ణ కాలేజీ ఫ్యాకల్టీలు, సిబ్బంది, విద్యార్థులను తీసుకునందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే సినిమా టీజర్ కామెడీతోపాటు రొమాంటిక్‌గా ఉందన్నారు. ప్రస్తుతం అందరి జీవితాల్లో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఉందన్నారు. అనంతరం బాలతోపాటు మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Tags

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×