E-Paper
Advertisement

OPPO Discount: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాగల ఒప్పో ఫోన్‌పై రూ.11500 డిస్కౌంట్.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే

OPPO Discount: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాగల ఒప్పో ఫోన్‌పై రూ.11500 డిస్కౌంట్.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే
Advertisement

OPPO Discount| ఒప్పో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఒప్పో K13 టర్బో (OPPO K13 Turbo) స్మార్ట్‌ఫోన్‌పై అతిపెద్ద డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఉంది. ఈ ఫోన్‌లో మంచి పనిచేసే ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో ఉంది. పెర్ఫామెన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వాళ్లకు ఈ ఫోన్ సరైన ఛాయిస్.

ధరలో పెద్ద తగ్గింపు

ఈ ఫోన్ బేస్ వేరియంట్‌లో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంది. ఫోన్ అసలు ధర రూ.33,999. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. డిస్కౌంట్ తర్వాత ధర రూ.23,799 తగ్గింది.

బ్యాంక్ ఆఫర్లతో అదనపు సేవింగ్స్

Advertisement

ఇంకా ఎక్కువ ఆదా చేయాలంటే బ్యాంక్ ఆఫర్లు ఉపయోగించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనంగా రూ.1,190 తగ్గుతుంది. దీంతో ఫైనల్ ధర రూ.22,609 అవుతుంది. మొత్తంగా అన్ని డిస్కౌంట్లు కలిపితే రూ.11,500 వరకు ఆదా అవుతుంది. ఇది చాలా మందికి ఈ ఫోన్‌ సులభంగా కొనేలా చేస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్

OPPO K13 Turbo 5Gలో 6.8 ఇంచ్ పెద్ద డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో వీడియో క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఆమెలెడ్ డిస్‌ప్లే ఉపయోగించారు కాబట్టి రంగులు చాలా బాగుంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోల్ చేస్తే చాలా స్మూత్‌గా ఉంటుంది. టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz వరకు ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ సన్నగా 8.3mm మందం, 207 గ్రాముల బరువు మాత్రమే ఉంది. పట్టుకోవడానికి చేతిలో సులభంగా ఉంటుంది.

పర్‌ఫామెన్స్, స్టోరేజ్

Advertisement

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంది. ఇది 4nm ఆర్కిటెక్చర్‌తో ఎనర్జీ ఎఫిషియంట్‌గా పనిచేస్తుంది. రోజువారీ పనులు, గేమింగ్ అన్నీ సులభంగా చేయవచ్చు. ARM Mali-G720 MC7 GPU గ్రాఫిక్స్‌ కోసం బాగుంటుంది. హైయర్ వేరియంట్లలో 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ఫోన్ బెస్ట్ ఫీచర్ దాని 7000mAh పెద్ద బ్యాటరీ. ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 30 నిమిషాల్లో 68 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. గేమింగ్ సమయంలో హీటింగ్ తగ్గించే బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంది.

కెమెరా సెటప్

వెనక వైపు డ్యూయల్ కెమెరా ఉంది. మెయిన్ కెమెరా 50MP సెన్సార్‌తో స్పష్టమైన, డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. రెండోది 2MP డెప్త్ సెన్సార్, పోర్ట్రెయిట్ ఫోటోలకు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఇస్తుంది. సెల్ఫీలకు 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సోషల్ మీడియాకు బాగుంటుంది.

Also Read:  లగ్జరీ కార్లు తయారు చేస్తున్న రోబోలు.. జర్మన్ కంపెనీ ప్రయోగం

డ్యూరబిలిటీ, ప్రొటెక్షన్

ఈ ఫోన్ బలంగా ఉంటుంది. IP66, IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. దుమ్ము, నీరు నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో రఫ్ యూజ్ చేసినా ఫోన్ డ్యూరబిలిటీ డ్యామేజ్ కాదు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×