E-Paper
Advertisement

Oppo Reno Premium 5G: రూ.8 వేల లోపే ఒప్పో 5జి ఫోన్.. ఇది నిజమైన ఆఫరా లేక సోషల్ మీడియా ప్రచారమా?

Oppo Reno Premium 5G: రూ.8 వేల లోపే ఒప్పో 5జి ఫోన్.. ఇది నిజమైన ఆఫరా లేక సోషల్ మీడియా ప్రచారమా?

Oppo Reno Premium 5G: ఒప్పో అనేది ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటికే బలమైన గుర్తింపు సంపాదించుకున్న ఫోన్ బ్రాండ్. కెమెరా క్వాలిటీ, అప్‌డేటెడ్ లుక్, స్మూత్ సాఫ్ట్‌వేర్ అనుభవం కారణంగా ఒప్పో ఫోన్లలకు యువతలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రెనో సిరీస్ అనగానే స్టైల్‌తో పాటు కెమెరా ఫోకస్ ఉన్న ఫోన్‌ అనే ఇమేజ్ ఆటోమేటిక్‌గా గుర్తుకు వస్తుంది. ఇప్పటి వరకు ఒప్పో ఎక్కువగా మిడ్ రేంజ్ ధరల సెగ్మెంట్‌లోనే తన ఫోన్‌ను తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అదే ఒప్పో ఒక్కసారిగా మార్కెట్‌ని షేక్ చేసేలా రెనో ప్రీమియం 5జీ ఫోన్ పేరుతో భారీ క్లెయిమ్స్‌తో ముందుకు రావడం పెద్ద చర్చకు దారి తీసింది. మరి ఈ వార్త వెనుక అసలు నిజం ఏమిటి, ఇది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.

డిజైన్ పరంగా అప్‌డేటెడ్ లుక్

రెనో ప్రీమియం 5జీ ఫోన్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని సమాచారం. స్లిమ్ బాడీ, గ్లాస్ ఫినిష్‌తో ప్రీమియం ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. చేతిలో పట్టుకున్నప్పుడు లైట్ వెయిట్ ఫీలింగ్ రావడం యూజ్‌లో ప్లస్ అవుతుంది. బ్యాక్ ప్యానెల్‌పై కెమెరా మాడ్యూల్ కూడా స్టైలిష్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

డిస్‌ప్లే విజువల్ అనుభవం

ఈ పోన్‌లో పెద్ద సైజ్ డిస్‌ప్లే ఇవ్వనున్నట్టు సమాచారం. బ్రైట్‌నెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అవుట్‌డోర్ యూజ్‌లో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించే అవకాశం ఉంది. వీడియోలు చూడడం, రీల్స్ స్క్రోల్ చేయడం, గేమింగ్ చేయడం సమయంలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ బెటర్‌గా ఉండేలా డిస్‌ప్లే ట్యూన్ చేసినట్టు తెలుస్తుంది.

250ఎంపి కెమెరా హైలైట్

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 250ఎంపి మెయిన్ కెమెరా. ఇంత భారీ మెగా పిక్సెల్ కెమెరా బడ్జెట్ సెగ్మెంట్‌లో రావడం నిజంగా షాకింగ్ విషయం. ఫోటోలు తీసినప్పుడు డీటెయిల్స్ చాలా క్లియర్‌గా క్యాప్చర్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. జూమ్ చేసినా క్లారిటీ తగ్గకుండా ఉండేలా కెమెరా ట్యూనింగ్ చేసినట్టు సమాచారం. సెల్ఫీ లవర్స్ కోసం ఫ్రంట్‌లో 32ఎంపి కెమెరా ఉండటం సోషల్ మీడియా యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

పర్‌ఫార్మెన్స్ అనుభూతి

పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 16జిబి ర్యామ్ ఇవ్వడం పెద్ద ప్లస్. రోజువారీ ఆప్స్ ఓపెన్ చేయడం నుంచి హెవీ గేమ్స్ వరకు స్పీడ్ తగ్గకుండా రన్ అయ్యేలా ఆప్టిమైజేషన్ చేసినట్టు చెబుతున్నారు. మల్టీటాస్కింగ్ చేసే యూజర్లకు ఇది మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది. స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఫోటోలు, వీడియోలు, ఆప్స్ కోసం స్పేస్ టెన్షన్ ఉండదు.

Also Read: iPhone SE 2026: పెద్ద ఫోన్లకు పోటీగా చిన్న ఐఫోన్ ఎస్ఈ 2026.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు బాస్..

బ్యాటరీ బ్యాకప్ విషయం

రెనో ప్రీమియం 5జీ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరీ కెపాసిటీ రోజువారీ యూజ్‌కు చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. కాల్స్, సోషల్ మీడియా స్క్రోలింగ్, వీడియో స్ట్రీమింగ్, కెమెరా యూజ్ లాంటి పనులు చేసినప్పటికీ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ కాకుండా మేనేజ్ చేసేలా సాఫ్ట్‌వేర్ ఉంటుందని చెబుతున్నారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ యూజ్‌కు రోజు మొత్తం తగినంత బ్యాకప్ అందే ఛాన్స్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ మళ్లీ ఫుల్ అవ్వగలదని సమాచారం. ఉదయం కొద్దిసేపు ఛార్జ్ పెట్టినా గంటల పాటు ఫోన్ వాడుకునే వీలు ఉండటం ట్రావెల్ చేసే వారికి, బయట ఎక్కువసేపు ఉండే వారికి ఇది పెద్ద ప్లస్‌గా మారుతుంది.

5జీ నెట్‌వర్క్ సపోర్ట్

ఈ ఫోన్‌లో 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ ఉండటం వల్ల ఇది ఫ్యూచర్‌కు కూడా సెట్ అయ్యే ఫోన్‌గా కనిపిస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం పెరుగుతున్న ఈ సమయంలో 5జీ సపోర్ట్ చాలా ముఖ్యమైన ఫీచర్. పెద్ద సైజ్ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం, ఆన్‌లైన్ గేమింగ్, హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్ లాంటి పనులు స్మూత్‌గా జరిగేలా నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్ ఉండే అవకాశం ఉంది. కాల్ కనెక్టివిటీ కూడా స్టేబుల్‌గా ఉండేలా డిజైన్ చేసినట్టు టెక్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో 5జీ మరింత విస్తరించినప్పుడు కూడా ఈ ఫోన్ యూజర్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇండియాలో ధర చూసి వస్తున్న షాక్

ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ ఒప్పో రెనో ప్రీమియం 5జీ ఫోన్ ధర కేవలం రూ.7,999గా ఉండబోతుందనే ప్రచారం టెక్ మార్కెట్‌లో పెద్ద చర్చగా మారింది. ఒప్పో ఈ ధరలో తీసుకురావడం నిజమైతే బడ్జెట్ సెగ్మెంట్‌లోనే కాకుండా మిడ్ రేంజ్ మార్కెట్‌పైనా భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇతర బ్రాండ్స్ కూడా తమ ధరలను రివైజ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ధర క్లెయిమ్ నిజమా అనే ఆసక్తి కూడా యూజర్లలో పెరుగుతోంది.

లాంచ్ విషయాని వస్తే..

ఒప్పో రెనో ప్రీమియం 5జీ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో 2026 మార్చి లోనే లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ఇది లీక్ రిపోర్ట్స్, ప్రచారాల ఆధారంగా బయటకు వస్తున్న వివరాలే. అధికారికంగా ఓపో కంపెనీ ఇంకా ఖచ్చితమైన లాంచ్ డేట్ ప్రకటించలేదు. అయితే లాంచ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ పూర్తి స్పెసిఫికేషన్స్, అసలు ధర, అందుబాటులో ఉండే వేరియంట్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ ఫోన్ నిజంగా మార్కెట్‌లో ఎంత పెద్ద షాక్ ఇస్తుందో అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది.

Related News

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

Big Stories

×