PARXEN 10000 mAh power bank: బయట తిరిగేటప్పుడు లేదా ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ బ్యాటరీ అయిపోతుందనే.. టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. ఈ రోజుల్లో ఫోన్ ఛార్జింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అతిపెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రముఖ బ్రాండ్ పార్క్సెన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సరికొత్త మోడల్ టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అత్యంత స్లిమ్ డిజైన్, పవర్ ఫుల్ లిథియం పాలిమర్ బ్యాటరీ, 22.5W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ పవర్ బ్యాంక్ ధర కేవలం రూ. 699 మాత్రమే. ఈ గాడ్జెట్ ప్రత్యేకతలు, ఫీచర్లను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
ఈ పవర్ బ్యాంక్ మెయిన్ అట్రాక్షన్ దీని డిజైన్. మార్కెట్లో లభించే.. సాధారణ పెద్ద పవర్ బ్యాంక్‌లతో .. పోలిస్తే ఇది చాలా సన్నగా , చాలా తక్కువ బరువుతో ఉంటుంది. దీనిని మీ పాకెట్‌లో.. లేదా హ్యాండ్ బ్యాగ్‌లో చాలా ఈజీగా సర్దుకోవచ్చు. అవుట్‌డోర్ ట్రిప్స్ లేదా ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు దీనిని క్యారీ చేయడం చాలా ఈజీ. ట్రెండీ బ్లాక్ కలర్ దీనికి మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
ఎమర్జెన్సీ సమయంలో ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడం చాలా ముఖ్యం. ఈ పార్క్సెన్ పవర్ బ్యాంక్ ఏకంగా 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని ల్ల మీ స్మార్ట్ న్ లేదా ట్యాబ్ చాలా తక్కువ సమయంలోనే వేగంగా ఛార్జ్ అవుతుంది. టైం ఆదా చేయడంతో పాటు మీ డివైజ్‌లను ఎలా సేఫ్‌గా ఉంచాలో ఎంతగానో సహాయపడుతుంది.
ఈ పవర్ బ్యాంక్‌లో 10000mAh పవర్ ఫుల్ లిథియం పాలిమర్ బ్యాటరీని వాడారు. సాధారణ బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం పాలిమర్ బ్యాటరీలు చాలా సేఫ్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. గుణం కలిగి ఉంటాయి. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను ఇది ఈజీగా ఒకటి లేదా రెండు సార్లు పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. అలాగే ట్యాబ్, ఇయర్ బడ్స్ వంటి ఇతర చిన్న గాడ్జెట్లను కూడా దీని ద్వారా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను వాడేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ పవర్ బ్యాంక్‌లో.. షార్ట్ సర్క్యూట్, ఓవర్ ఛార్జింగ్, ఓవర్ హీటింగ్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక సేఫ్టీ చిప్స్‌ను వాడారు. దీని వల్ల మీ విలువైన స్మార్ట్ ఫోన్‌లు ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఛార్జ్ అవుతాయి.
Also Read: ఈ స్మార్ట్ టీవీ ఉంటే.. థియేటర్ ఎందుకు చెప్పండి!
ఇన్ని అద్భుతమైన ఫీచర్లు, స్లిమ్ డిజైన్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తూ.. మార్కెట్లో.. దీని ధర కేవలం రూ. 699 మాత్రమే ఉండటం విశేషం. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన , స్టైలిష్ పవర్ బ్యాంక్ కొనాలనుకునే.. వారికి ఇది నిజంగా సూపర్ డీల్.
బ్యాటరీ అయిపోతుందనే.. టెన్షన్ లేకుండా ఉండాలంటే.. ఈ మోడల్ మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. స్లిమ్ డిజైన్, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ , కేవలం రూ. 699 ధరతో వస్తున్న ఈ గాడ్జెట్‌ను మీరు కూడా ఆన్‌లైన్‌లో ట్రై చేసి మీ మొబైల్ లైఫ్‌స్టైల్‌ను మరింత ఈజీగా మార్చుకోండి!