E-Paper
Advertisement

డైలీ మార్నింగ్ కేఫ్ స్టైల్ కాఫీ కావాలా? ఈ గార్జెట్ మీ కోసమే

డైలీ మార్నింగ్ కేఫ్ స్టైల్ కాఫీ కావాలా? ఈ గార్జెట్ మీ కోసమే
Advertisement

Pigeon 5 Cups Coffee Maker: ఉదయాన్నే లేవగానే వేడి వేడిగా ఘుమఘుమలాడే.. పర్‌ఫెక్ట్ కాఫీ పడితే ఆ రోజంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అయితే.. ప్రతిరోజూ బయట కేఫ్‌లలో కొనుక్కోవడం లేదా స్టవ్‌పై కాఫీ పాలు కలుపుతూ నిలబడటం అందరికీ వీలు కాదు. మీ ఇంట్లోనే, అదీ అతి తక్కువ టైమ్‌లో కేఫ్ స్టైల్ కాఫీని రెడీ చేసి ఇచ్చే సూపర్ గ్యాడ్జెట్ Pigeon 5 Cups Coffee Maker (Black). కేవలం రూ. 1,021 ధరలో.. వస్తున్న ఈ ట్రెండింగ్ కాఫీ మేకర్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కాఫీ మేకర్‌లోని ట్రెండింగ్ ఫీచర్లు:

5 కప్పుల కెపాసిటీ: ఈ కాఫీ మేకర్‌తో ఒకేసారి సుమారు 5 కప్పుల (600 ml)డ్రిప్ కాఫీని తయారు చేసుకోవచ్చు. ఫ్యామిలీ అందరికీ లేదా ఆఫీస్ డెస్క్ దగ్గర ఫ్రెండ్స్‌తో కలిసి కాఫీ ఎంజాయ్ చేయడానికి ఇది సరిగ్గా సరిపోతుంది.

Advertisement

600W పవర్‌ఫుల్ హీటింగ్ ఎలిమెంట్: తక్కువ కరెంట్ వాడకంతో చాలా వేగంగా నీటిని వేడి చేసి, కాఫీ డికాక్షన్ సారాన్ని పర్‌ఫెక్ట్‌గా బయటకు తీస్తుంది. దీని వల్ల కాఫీ రిచ్ టేస్ట్‌తో పాటు మంచి అరోమాఇస్తుంది.

యాంటీ-డ్రిప్ మెకానిజమ్: కాఫీ తయారవుతున్న సమయంలో కారాఫే (గ్లాస్ జార్) బయటకు తీసినా చుక్కలు కింద పడకుండా ఈ ఫీచర్ నిరోధిస్తుంది. దీని వల్ల కిచెన్ కౌంటర్ మెస్ అవ్వకుండా క్లీన్‌గా ఉంటుంది.

Advertisement

రీయూజబుల్ ఫిల్టర్ మెష్: ఇందులో ఉతికి మళ్లీ వాడుకోగలిగే ఫిల్టర్ బాస్కెట్ ఉంటుంది. దీని వల్ల ప్రతీసారి పేపర్ ఫిల్టర్లు కొనాల్సిన ఖర్చు , తలనొప్పి ఉండదు.

వార్మింగ్ ప్లేట్ టెక్నాలజీ: కాఫీ తయారైన తర్వాత కూడా అది చల్లారిపోకుండా ఉంచడానికి కింద వార్మింగ్ ప్లేట్ సపోర్ట్ ఉంది. దీనివల్ల మీరు ఎప్పుడు కప్పులో పోసుకున్నా వేడివేడి కాఫీని ఎంజాయ్ చేయవచ్చు.

ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?

బ్యాచిలర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు, వర్కింగ్ కపుల్స్, చిన్న కుటుంబాలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. పొద్దున్నే ఆఫీసు హడా వుడిలో ఉన్నప్పుడు కాఫీ పొడి, నీళ్లు పోసి స్విచ్ ఆన్ చేస్తే చాలు.. మీరు రెడీ అయ్యే లోపు వేడి వేడి కాఫీ డికాక్షన్ రెడీ అయిపోతుంది.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కావాలా? వీటిపై ఓ లుక్కేయండి!

క్లీనింగ్ ,మెయింటెనెన్స్:

దీనిలోని గ్లాస్ , ఫిల్టర్ బాస్కెట్‌ను ఈజీగా తొలగించి సాధారణ నీటితో కడిగేసుకోవచ్చు. కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల కిచెన్‌లో ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమిస్తుంది. అంతే కాకుండా ఇది చూడ టానికి చాలా క్లాసీగా కూడా ఉంటుంది. వాడకం కూడా సింపుల్ అని చెప్పొచ్చు.

బయట రోజూ కాఫీకి పెట్టే ఖర్చుతో పోలిస్తే కేవలం రూ. 1,021 కి వస్తున్న ఈ Pigeon 5 Cups Coffee Maker బెస్ట్ వాల్యూ ఫర్ మనీ గ్యాడ్జెట్. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ, మోడ్రన్ లుక్ , పర్‌ఫెక్ట్ కాఫీ టేస్ట్ కోరుకునే వారికి ఇది 100% బెస్ట్ ఛాయిస్!

Related News

బ్లింకిట్, జెప్టోల గుండెల్లో రైళ్లు.. కేవలం 10 నిమిషాల్లో అన్నీ డెలివరీ చేయనున్న Flipkart Minutes యాప్!

వన్‌ప్లస్ నుంచి మరో అద్భుతం.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వస్తున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

భారీగా తగ్గిన iPhone 17 Pro ధర.. కొత్త మోడల్ వచ్చేలోపు దీన్ని తీసుకోవడం మంచిదేనా?

టాప్ లెవెల్ ఫీచర్లతో Huawei FreeBuds 7 లాంఛ్.. ఏఐ కాలింగ్, 42 గంటల బ్యాటరీ ప్రత్యేకత!

రూ.1500కే కింగ్ వాయిస్ ఫీచర్‌తో itel Tough ఫోన్ లాంచ్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

గార్మిన్ నుంచి అద్భుతమైన స్మార్ట్ రింగ్.. పది వేర్వేరు సైజుల్లో లాంచ్‌కు సిద్ధం!

iPhone Duo కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. కానీ చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే?!

యాపిల్ వాచ్‌లలో ఈసారి కేక పుట్టించే అప్‌గ్రేడ్లు.. సిరీస్ 12, అల్ట్రా 4లో ఏం మారనుందంటే?

Big Stories

Advertisement
×