E-Paper
Advertisement

POCO M6 5G Discount: ఇదేందయ్యా.. రూ.8,799లకే 5G ఫోన్.. సైలేంట్‌గా కొనేయండి!

POCO M6 5G Discount: ఇదేందయ్యా.. రూ.8,799లకే 5G ఫోన్.. సైలేంట్‌గా కొనేయండి!
Advertisement

POCO M6 5G Discount: 5G స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ పరుగులు పెడుతుంది. టెక్ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో నంబర్ వన్‌గా ఎదిగేందుకు విపరీతంగా పోడిపడుతున్నాయి. 5జీ మొబైల్స్ వినియోగించే వారు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే మీరు కూడా కొత్త 5G ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డే సేల్‌లో మీకో బెస్ట్ డీల్‌ను తీసుకొచ్చింది. ఇందులో చాలా స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 5G ఫోన్‌లపై కూడా భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో POCO M6 5G అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ ధరలో ఈ ఫోన్ చాలా మంచి ఫీచర్లను అందిస్తోంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

POCO M6 5G Offer
పోకో ఎమ్6 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా కేవలం రూ. 8,799కి అందుబాటులో ఉంది. ఈ ధర మీరు 4 GB RAM+ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు మీరు ఈ ఫోన్‌ను నో కాస్ట్ EMI రూ. 2,933తో కూడా కొనుగోలు చేయవచ్చు.

Advertisement

కంపెనీ ఫోన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దాని నుండి మీరు రూ. 5,450 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఫోన్ 6GB వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ఎలాంటి ఆఫర్ లేకుండా 6GB RAM వేరియంట్ ధర రూ. 9,999 కాగా, 8GB RAM వేరియంట్ ధర ప్రస్తుతం ఎటువంటి ఆఫర్ లేకుండా రూ.11,499గా ఉంది.

Also Read: Most Affordable Phones: బంపర్ డీల్స్.. 5జీ ఫోన్లపై భారీగా ఆఫర్లు.. వదలితే కష్టమే!

Advertisement

POCO M6 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే ఇది 4 GB RAM+ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌‌తో వస్తుంది.  మీరు స్టోరేజ్‌ని 1 TB వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఉంది. ఫోన్ 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే‌తో వస్తుంది. కంపెనీ 50MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు ఫోన్ 5000 mAh బలమైన బ్యాటరీని కూడా కలిగి ఉంది. ఫోన్ Mediatek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్. మొత్తంమీద రూ.10 వేల కంటే తక్కువలో గొప్ప ఫీచర్లను అందిస్తోంది.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×