BigTV English

Swayamkrishi Movie Child Artist: స్వయం కృషిలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఫేమస్ నటి.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Swayamkrishi Movie Child Artist: స్వయం కృషిలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఫేమస్ నటి.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Swayamkrishi Movie child artist as now Telugu serial actress Bhavna: సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ జోడీ ఎవరెంటే ముందుగా గుర్తొచ్చేది. చిరంజీవి, విజయశాంతి. వీరిద్దరి కాంబాలో వచ్చిన ఏ సినిమా అయిన సూపర్ హిట్ అవ్వాల్సిందే.. కమర్షియల్ హంగులు, ఆర్భాటాలోని చిత్రం స్వయంకృషి. 1987లో ఈ సినిమా రిలీజ్ అయింది. కళా తపశ్వి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో చిరంజీవి హీరోగా, విజయ శాంతి, సుమలత హీరోయిన్లు.


శర్వదమన్ బెనర్జీ, చరణ్ రాజ్, బ్రహ్మానందం, పిఎల్ నారాయణ మిశ్రో పలువురు నటించారు. చిరంజీవి, విజయ శాంతికి ఉత్తమ నటులుగా ఫిల్మిం ఫేర్ అవార్డు అందుకున్నారు. అంతే కాదండీ ఈ సినిమాల పలు భాషల్లో డబ్బింగ్ కూడా చేశారు. అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. ఈ మూవీలో చిరంజీవి సుమలతను మంచి చదువులు చదివించి వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె ఇంకొకరిని ఇష్టపడతుంది. దీంతో తనను ప్రేమిస్తున్న విజయశాంతిని పెళ్లి చేసుకుంటాడు. ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా చిరకాలం గుర్తిండిపోతారు. చిరంజీవి చిన్న వయసులో ఉన్నప్పుడు క్యారెక్టర్ చేసింది మరెవరో కాదు సూర్య కిరణ్. అలాగే సుమలత చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన పాప ఎవరో కాదు.. ప్రముఖ నటి భావన.

భానన చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించింది. లాయర్ సుహాసిని, భారతంలో బాల చంద్రుడు, అమ్మాయి బాగుంది, వంటి పలు చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై కూడా ఎప్పుడు సందడి చేస్తుంటుంది. ఇక భావన సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించింది. సంధ్య అనే సీరియల్ లో బుల్లి తెరపై సందడి చేసింది. దాదాపు 200 పైగానే సీరియల్స్ చేసింది. అలాగే అందగాడు అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.


ప్రస్తుతం ఈ బ్యూటీ మేఘసందేశం, శుభస్య శ్రీఘం వంటి సీరిల్ లో నటిస్తోంది. భావన తన బిజీ లైఫ్ తో పాటు పలు షోల్లో కూడా యాక్టివ్ గా పాల్గొంటుంది. ఇక సీరయల్ నిర్మాత విజయ్ కృష్ణను వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి సినిమాలకు దూరం ఉంది. అయితే ఈ బ్యూటీ అటు బుల్లి తెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×