E-Paper
Advertisement

రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్‌లో కొనేయండి

రూ.937లకే పోర్టబుల్ స్పీకర్! డిస్కౌంట్‌లో కొనేయండి
Advertisement

Portronics SoundDrum 1: మ్యూజిక్ లవర్స్ ప్రతి చోటా తమతో పాటు పాటలను తీసుకెళ్లడానికి ఒక మంచి పోర్టబుల్ స్పీకర్‌ను కోరుకుంటారు. అయితే.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సౌండ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఇవ్వగల డివైజ్ దొరకడం కొంచెం కష్టమే.ఆ లోటును తీరుస్తూ ప్రముఖ ఆడియో బ్రాండ్ పోర్ట్రోనిక్స్ అత్యంత డిమాండ్ ఉన్న ‘Portronics SoundDrum 1’ను మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం దీనిని జనం ఎగబడి కొంటున్నారు. ఇంతకీ ఈ బడ్జెట్ స్పీకర్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, పోర్టబిలిటీ:

ఈ స్పీకర్ చూడటానికి డ్రమ్ ఆకారంలో చాలా స్టైలిష్‌గా, కాంపాక్ట్‌గా ఉంటుంది. క్లాసిక్ బ్లాక్ కలర్‌లో లభించే ఈ స్పీకర్‌ను ఎక్కడికైనా ఈజీగా మీ బ్యాగులో సర్దుకుని తీసుకెళ్లొచ్చు. దీని లైట్‌వెయిట్ డిజైన్, గ్రిప్పీ బాడీ కారణంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు, క్యాంపింగ్ లేదా చిన్నపాటి పార్టీలలో వాడుకోవడానికి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

12W పవర్‌ఫుల్ సౌండ్, మోనో ఛానల్:

Advertisement

చిన్న సైజులో ..ఉన్నప్పటికీ ఇది ఇచ్చే సౌండ్ మాత్రం అదుర్స్ అని చెప్పొచ్చు. ఇందులో పవర్ ఫుల్ 12 వాట్స్ ఆడియో అవుట్‌పుట్ లభిస్తుంది. మోనో ఛానల్ సపోర్ట్‌తో వస్తున్న ఈ స్పీకర్ రూమ్ మొత్తం మార్మోగేలా క్లియర్ అయిన వాయిస్ , అంతే కాకుండా మంచి బేస్‌ను అందిస్తుంది. పాటలు వినేటప్పుడు.. లేదా సినిమాలు చూసేటప్పుడు ఆడియో ఫీల్ చాలా బాగుంటుంది.

TWS టెక్నాలజీ, టైప్-C ఛార్జింగ్:

ఈ ప్రైస్ రేంజ్‌లో ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఫీచర్ ఉండటం విశేషం. మీ దగ్గర ఇలాంటి మరో స్పీకర్ ఉంటే రెండింటిని యాడ్ చేసి డబుల్ సౌండ్‌ను ఎంజాయ్ చేయెచ్చు. అలాగే..లేటెస్్ అవసరాలకు తగ్గట్టుగా.. ఇది టైప్-C ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీని వల్ల ఛార్జింగ్ చేయడం చాలా వేగంగా పూర్తవుతుంది. అంతే కాకుండా కేబుల్స్ టెన్షన్ ఉండదు. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ ఫోన్ లేదా ట్యాబ్లెట్‌కు క్షణాల్లో కనెక్ట్ అయిపోతుంది.

Advertisement

Also Read: ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

బ్యాటరీ బ్యాకప్, వాడకం:

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కొనేటప్పుడు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం.ఈ మోడల్ పవర్ ఫుల్ రీఛార్జబుల్ బ్యాటరీని వాడారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తుంది. స్టూడెంట్స్, బ్యాచిలర్స్ , ప్రయాణాలు ఇష్టపడే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజూవారి వాడకానికి ఇది అద్భుతంగా పని చేస్తుంది.

ధర :

అన్ని లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ అసలు.. ధర మార్కెట్లో కేవలం రూ. 937 మాత్రమే ఉండటం దీనిని ప్రతి ఒక్కరూ కొనేలా అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో.. బ్రాండెడ్ స్పీకర్ కావాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ డీల్ అని చెప్పొచ్చు.

అతి తక్కువ బడ్జెట్‌లో.. పవర్‌ఫుల్ సౌండ్, స్టైలిష్ లుక్, మోడర్న్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ బడ్జెట్ గాడ్జెట్‌కు భారీ డిమాండ్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ మ్యూజిక్ ఫీల్ మరింత పెంచుకోవడానికి దీనిని ఇప్పుడే సొంతం చేసుకోండి!

Related News

ఈ సౌండ్ బార్ ఉంటే..ఇల్లు డిస్కో టెక్ అవడం గ్యారంటీ!

రూ.499లకే అదిరిపోయే ఇయర్‌బడ్స్! తక్కువ ధరలో 48 గంటల బ్యాటరీ బ్యాకప్

రూ.750కే అద్భుతమైన బ్లూటూత్..ఇయర్ బడ్స్! అస్సలు మిస్సవ్వొద్దు!

బిగ్ స్క్రీన్ లవర్స్‌కు గుడ్ న్యూస్..ఏసర్‌ప్యూర్ నైట్రో 85 ఇంచుల స్మార్ట్ టీవీ లాంచ్

మీ ఇంటికి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇదే..మిజియా 6 ఫీచర్లు అదుర్స్!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్..మీ ఇంటి అవసరాలకు ఏది బెస్ట్?

తక్కువ ధరలో ప్రీమియం మ్యూజిక్..బెస్ట్ 5 సోనీ హెడ్‌ఫోన్స్ ఇవే!

Big Stories

Advertisement
×