E-Paper
Advertisement

Samsung Galaxy M35 5G: మరోసారి భారీ డిస్కౌంట్.. అమెజాన్‌ సేల్లో రూ.9వేల తగ్గింపుతో 5జీ ఫోన్!

Samsung Galaxy M35 5G: మరోసారి భారీ డిస్కౌంట్.. అమెజాన్‌ సేల్లో రూ.9వేల తగ్గింపుతో 5జీ ఫోన్!
Advertisement

Samsung Galaxy M35 5G: శాంసంగ్ గెలాక్సీ M సిరీస్ ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిలో భాగంగా గతేడాది విడుదలైన శాంసంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమోజాన్ సేల్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. కస్టమర్లను ఊరించేలా భారీ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుటి ధర రూ.24,499పై ఏకంగా రూ.9000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఆ వివరాలేంటో చూసేద్దామా..

మూడు స్టోరేజీ వేరియంట్లు:

1) 6GB ర్యామ్ + 128GB ప్రారంభ ధర రూ.18,999
2) 8GB ర్యామ్ + 128GB ధర రూ.16,499
3) 8GB ర్యామ్ + 256GB ధర రూ.26,999

Advertisement

ఈ శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్‌ మూన్‌లైట్ బ్లూ, డేబ్రేక్ బ్లూ, థండర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంకు డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదా: 8GB వేరియంట్‌ రూ.796 కంటే తక్కువకు ఈఎంఐతో కొనుగోలు చేయవచ్చు.

Read Also: వర్త్ వర్మా వర్తు.. కళ్లు చెదిరేలా మోటొరొలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

ఆకట్టుకునే పలు ఫీచర్లు:

Advertisement

ఈ ఫోన్ 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz హై రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌‌ను కలిగి ఉంటుంది. అలాగే శాంసంగ్ ఇన్‌హౌస్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో లభిస్తుంది. ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను‌ కలిగి ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా 2MP మాక్రో కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా వస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ పవర్‌ఫుల్ 6,000mAh బ్యాటరీతో 25W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 6పై రన్ అవుతుంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే గూగుల్ జెమిని-ఆధారిత గెలాక్సీ ఏఐ ఫీచర్లను ఈ శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్‌ కలిగి ఉంటుంది.

Read Also: బ్లాక్‌బస్టర్ డీల్.. శాంసంగ్ 5G ఫోన్‌‌ ఆఫర్ ధర తెలిస్తే BUY NOW నొక్కేస్తారు!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×