E-Paper
Advertisement

Amazon Black Friday Sale: లక్ష రూపాయల స్మార్ట్ టీవీ కేవలం రూ. 35 వేలకే.. అమెజాన్ సేల్ లో క్రేజీ తగ్గింపు!

Amazon Black Friday Sale:  లక్ష రూపాయల స్మార్ట్ టీవీ కేవలం రూ. 35 వేలకే.. అమెజాన్ సేల్ లో క్రేజీ తగ్గింపు!
Advertisement

Amazon Black Friday Sale 2025:

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో బ్లాక్ ఫ్రైడే సేల్ 2025ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సందర్భంగా పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై పెద్ద మొత్తంలో తగ్గింపు ధర అందించబోతోంది. ముఖ్యంగా రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీలపై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది. సోనీ, శామ్‌ సంగ్, LG, షియోమి, ఏసర్, VW, VU, TCL, ఫిలిప్స్ లాంటి ప్రముఖ బ్రాండ్ల కు సంబంధించిన బోలెడు మోడళ్లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందిస్తుంది.   అమెజాన్ తగ్గింపు ధరలకు తోడు, అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, కూపన్ బేస్డ్ డిస్కౌంట్లు లభించనున్నాయి. మొత్తంగా పెద్ద మొత్తంలో తగ్గింపు ధరలకు స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఏ స్మార్ట్ టీవీలపై ఎంత తగ్గింపు అంటే? 

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 వేళ ఏ స్మార్ట్ టీవీలపై ఎంత తగ్గింపు ధర ఉంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ఈ సేల్ లో రూ. 50,000 లోపు స్మార్ట్ టీవీలపై ముందస్తు డీల్స్ గురించి తెలుసుకుందాం..

Advertisement

⦿ VW 55 ఇంచుల ప్రో సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ ఎమ్మార్పీ ధర రూ. 59,999 ఉండగా అమెజాన్ సేల్ లో భాగంగా రూ. 24,999కే అందిస్తుంది.

⦿ Acer 55 ఇంచుల G ప్లస్ సిరీస్ 4K అల్ట్రా HD LED స్మార్ట్ గూగుల్ టీవీ ఎమ్మర్పీ ధర రూ. 73,999 ఉండగా, అమెజాన్ రూ. 26,999కే అందుబాటులో ఉంచింది.

Advertisement

⦿ Vu 55 అంగుళాల వైబ్ సిరీస్ 4K QLED స్మార్ట్ గూగుల్ టీవీ అసలు ధర రూ. 60,000 ఉండగా, అమెజాన్ రూ. 31,990కే అందిస్తుంది.

⦿ ఫిలిప్స్ 55 అంగుళాల 8100 సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ  ఎమ్మార్పీ రూ. 44,999 ఉండగా, అమెజాన్ రూ. 32,999కే అందిస్తుంది.

⦿ TCL 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టీవీ అసలు ధర రూ. 1,09,990 ఉండగా, అమెజాన్ కేవలం రూ. 34,990కే అందిస్తుంది.

⦿ Xiaomi 55 ఇంచుల FX Pro QLED అల్ట్రా HD 4K స్మార్ట్ ఫైర్ టీవీ ఎమ్మార్పీ రూ. 62,999 ఉండగా, అమెజాన్ సేల్ లో రూ. 32,999కే లభిస్తుంది.

⦿ Sony 43 అంగుళాల BRAVIA 2M2 సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్ టీవీ అసలు ధర రూ. 54,900 ఉండగా, అమెజాన్ రూ. 38,490కే అందిస్తుంది.

⦿ LG 13955 అంగుళాల UA82 సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ వెబ్‌ ఓఎస్ LED టీవీ అసలు ధర రూ. 66,290 ఉండగా, అమెజాన్ లో రూ. 39,990కే లభిస్తుంది.

⦿ Samsung  55 అంగుళాలు విజన్ AI 4K అల్ట్రా HD స్మార్ట్ QLED టీవీ అసలు ధర రూ. 81,900 ఉండగా, అమెజాన్ రూ. 43,990కే అందిస్తుంది.

Read Also: పెద్ద బ్యాటరీతో సామ్ సంగ్ నెక్ట్స్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే!

Related News

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

Big Stories

Advertisement
×