Big Stories

pTron Earbuds @ Rs 799: లిమిటెడ్ డీల్.. రూ. 3499 ధర గల ఇయర్‌బడ్స్ కేవలం రూ. 799కే.. మరీ ఇంత సవకా?

Buy pTron Bass Buds Tango TWS Earbuds @ Just Rs 799: ఇయర్‌బడ్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఫోన్ చేతిలో పట్టుకొని.. ఏరా చెప్పు ఏం చేస్తున్నావ్ అనే కల్చర్ పోయింది. హాయిగా ఫోన్‌ను బ్యాగ్ లేదా పాకెట్‌లో పెట్టుకొని ఇయర్‌బడ్స్ సాయంతో మాట్లాడొచ్చు. మన మనసుకు నచ్చిన పాటలను ఎంచక్కా వినొచ్చు. ఈ క్రమంలోనే వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ద‌ృష్టిలో పెట్టుకున్న కంపెనీలు బడ్స్‌ను ఆఫర్డ్‌బుల్ ప్రైజ్, లేటెస్ట్ ఫీచర్లతో తీసుకొస్తున్నాయి. వీటిపపై ఆఫర్లు అందిస్తున్నాయి.

- Advertisement -

అయితే ఇప్పుడు తాజాగా పీట్రాన్ ఇయర్‌బడ్స్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తన కంపెనీకి చెందిన బాస్ బడ్స్ టాంగో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ పై ఆఫర్ ప్రకటించింది. వీటి అసలు ధర రూ. 3,499 ఉండగా 80 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని ప్రకారం బడ్స్‌ను రూ.799కే అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. 14 రకాల కలర్ వేరియంట్‌లో బడ్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌కు 4.3 రేటింగ్ కూడా ఉంది. లిమిటెడ్ స్టాక్‌పై ఆఫర్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

ఇందులో 400 ఎమ్‌ఏహచ్ బ్యాటరీ ఉంది. టైప్ సీ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌తో 40 గంటల వరకు ప్లే బ్యాక్ ఇస్తుంది. సింగిల్ స్టేప్‌తో మీ స్మార్ట్‌ఫోన్‌కు ఈజీగా కనెక్ట్ చేయవచ్చు. 1.5 గంటల్లో కేస్‌ను ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. బడ్స్‌లో ఈయన్‌సీ ఉంది. అంటే నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ట్రూ టెక్నాలజీని ఉపయోగించారు. దీని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీగా కాల్స్‌ను మాట్లాడొచ్చు. 10 మీటర్లు వైర్‌లెస్ రేంజ్ అందిస్తాయి.

Also Read: రూ.11 వేలకే రియల్ నుంచి 50MP ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

Earbuds Offer
Earbuds Offer

పీట్రాన్ ఇయర్‌బడ్స్‌లో రెండు మ్యూజిక్ మోడ్‌లు ఉన్నాయి. అందులో ఒకటి డెడికేటెడ్ మూవీ మోడ్, మరొకటి మ్యూజిక్ మోడ్. వీటిని అనుభవించేందుకు ఎటువంటి కనెక్టింగ్ యాప్స్ అవసరం లేదు. ఇయర్‌బడ్స్ 2-3 సెకనులు అలానే హోల్డ్ చేస్తే అటోమెటిక్‌గా మారిపోతాయి. ఇవి డీప్ బేస్‌ను అందిస్తాయి. ఆడియో చాలా నాచురల్‌గా ఉంటుంది. IPX4 వాటర్, స్వెట్ రెసిస్టెంట్‌తో వస్తున్నాయి. వెయిట్ చాలా లైట్‌గా ఉంటాయి. కంపెనీ ఏడాదిపాటు వారెంటీ కూడా ఇస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News