E-Paper
Advertisement

29% Discount on Realme 12x 5G: ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు భయ్యా.. టాప్ సెల్లింగ్ ఫోన్‌ను చీప్‌గా కొనేయండి..!

29% Discount on Realme 12x 5G: ఈ ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు భయ్యా.. టాప్ సెల్లింగ్ ఫోన్‌ను చీప్‌గా కొనేయండి..!
Advertisement

29% Discount on Best Selling Phone Realme 12x 5G: దేశీయ మార్కెట్‌లోకి రోజుకో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. కంపెనీలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి బోలెడు ఫోన్లు బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యాయి. అయితే మీరు కూడా మంచి ఫీచర్లు ఉన్నా ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? మీ బడ్జెట్ రూ. 12 వేలు ఉంటే మీకో బెస్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.  ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్. ఇది చాలా చౌకగా ఉండటంతో ప్రజలు దీన్ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

ఈ రియల్ మీ 12x 5G స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్ల విషయానికి వస్తే దీని అసలు ధర రూ. 16,999గా ఉంది. అయితే దీనిపై 29 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అంటే ఫోన్‌ను రూ. 11,999లకే కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 4 GB RAM +128 GB, 6 GB RAM +128 GB, 8 GB RAM +128 GB స్టోరేజ్ వేరియంట్‌లో ఫోన్‌ను దక్కించుకోవచ్చు.

Advertisement

Also Read: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో వివో నుంచి కొత్త ఫోన్.. పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు!

Realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 6.72-అంగుళాల ఫుల్ HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 20Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ కంపెనీ  Realme UI 5.0తో ఆండ్రాయిడ్ 14లో పని చేస్తుంది. Realme UI 5.0 అనేది ఆండ్రాయిడ్ కస్టమైజ్డ్ వెర్షన్‌ను అందించే కంపెనీ కస్టమ్ స్కిన్ వెర్షన్. ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంది. 45 W SUPERVOOC ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.

Advertisement

Also Read: కిక్కిచ్చే ఆఫర్.. రూ.3500 ఇయర్‌బడ్స్ రూ.1000 లోపే!

ఫోన్‌లో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియోకాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.ఇది 6mm ఆటో ఫోకస్‌కు ఉపయోగపడుతుంది. ఫోటో, వీడియో, నైట్, స్ట్రీట్, ప్రో, పనో, పోర్ట్రెయిట్, టైమ్‌లాప్స్, స్లో-మో, టెక్స్ట్ స్కానర్, 50M, టిల్ట్-షిఫ్ట్, మూవీ, డ్యూయల్-వ్యూ వీడియో , స్మార్ట్ సినారియో రికగ్నిషన్‌కు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీడియో షూటింగ్ కోసం ఫిల్ లైట్‌ ఉంది.

Tags

Related News

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×