BigTV English

Jio New OTT Plan Launch : జియో బంపరాఫర్.. Netflix, Amazonతో పాటు 15 OTTల సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

Jio New OTT Plan Launch : జియో బంపరాఫర్.. Netflix, Amazonతో పాటు 15 OTTల సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

Jio 888 Plan Details : రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ OTT ప్లాన్ ప్రారంభించబడింది. ఇది నెలవారీ ప్లాన్. రూ. 888 రీఛార్జ్‌తో ఈ ప్లాన్ వస్తుంది. ఈ ప్లాన్ JioFiber, Jio AirFiber వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మీరు WhatsAppలో వాయిస్ లేదా వీడియో కాల్‌లు చేయాలనుకుంటే, మీరు ప్రత్యేకంగా రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అపరిమిత డేటాతో పాటు Netflix, Amazon వంటి అవసరమైన అన్ని OTT యాప్‌లతో సహా మొత్తం 15 యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తుంది.


రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ OTT బండిల్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు 15 ప్రీమియం OTT యాప్‌లను పొందడమే కాకుండా అపరిమిత డేటాను కూడా పొందుతారు. తద్వారా వారు తమకు నచ్చిన యాప్‌లలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు కోరుకున్నంత కాలం షోలను చూడవచ్చు. ఈ ప్లాన్ పూర్తి సమాచారం తెలుసుకోండి.

Also Read : TATA, BSNL మాస్టర్ ప్లాన్.. ఇక ఆ నెట్వర్క్‌ల పని అవుట్!


జియో కొత్త రూ. 888 ప్లాన్‌లో కస్టమర్‌కు 30 Mbps వేగంతో అపరిమిత డేటా స్పీడ్‌ను ఆశ్వాదించవచ్చు. అలానే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం వంటి 15 కంటే ఎక్కువ OTTల ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. అంటే OTT యాప్‌ల స్ట్రీమింగ్‌తో పాటు ఒక ప్లాన్‌లో అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు విడిగా రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు.

జియా ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా ఈ ప్లాన్‌ని ఆస్వాదించగలరు. మీరు ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఉపయోగిస్తే, మీరు ఈ రూ. 888 ప్లాన్‌ని పొందొచ్చు. ఇప్పటికే ఉన్న వినియోగదారులందరూ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ ప్లాన్‌లో మీకు వాయిస్ కాలింగ్, మెసేజింగ్ సౌకర్యం లభించదని గుర్తుంచుకోండి.

Also Read : రూ.17వేల స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే!

జియో ఇటీవల ప్రారంభించిన Jio IPL ధన్ ధనా ధన్ ఆఫర్ కూడా ఈ ప్లాన్‌పై వర్తిస్తుంది. JioFiber లేదా AirFiber కస్టమర్‌లు తమ Jio హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై 50 రోజుల తగ్గింపు క్రెడిట్ వోచర్‌ను పొందగలుగుతారు. Jio IPL ధన్ ధనా ధన్ ఆఫర్ 31 మే 2024 వరకు వర్తిస్తుంది. ఈ జియో డివిడి ఆఫర్ టి20 సీజన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

Tags

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×