E-Paper
Advertisement

Amazon Republic Day Sale: స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో 80% వరకు సేవింగ్స్!

Amazon Republic Day Sale: స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026లో 80% వరకు సేవింగ్స్!
Advertisement

Amazon Republic Day Sale: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు అసలైన పండగ వచ్చేసింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇండియాలో ‘Great Republic Day Sale 2026’ను అధికారికంగా ప్రారంభించింది. జనవరి 16 అర్ధరాత్రి నుంచి ఈ సేల్ మొదలవ్యగా.. ప్రైమ్ మెంబర్లకు కొంచెం ముందుగానే ఎర్లీ యాక్సెస్ ఇచ్చారు. ఈ ఏడాదిలో తొలి బిగ్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ ఇదే కావడంతో.. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సులు, ఫ్యాషన్, గ్రాసరీస్ వరకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. రిపబ్లిక్ డే కంటే ముందే మంచి డీల్స్‌లో షాపింగ్ చేయాలనుకునే వారికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు.

ఆలస్యం చేస్తే ఆఫర్ ఉండదు:

ఈ సేల్ జనవరి 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమై విషయం తెలిసిందే. ప్రైమ్ సభ్యులు ముందుగా కొన్ని డీల్స్‌ను యాక్సెస్ చేయగలిగారు. సేల్ కొన్ని రోజుల పాటు కొనసాగనుండగా.. మధ్య మధ్యలో లిమిటెడ్ స్టాక్ ఆఫర్లు, ఫ్లాష్ డీల్స్ కూడా ఉంటాయని అమెజాన్ చెబుతోంది. అందుకే ఆలస్యం చేస్తే కావాల్సిన ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Also Read: డిటాచబుల్ స్పీకర్లతో సౌండ్‌కోర్ నెబ్యులా P1.. బెడ్‌రూంలోనే థియేటర్ ఫీలిచ్చే స్మార్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్!

డిస్కౌంట్లే.. డిస్కౌంట్లు:

ఇక డిస్కౌంట్ల విషయానికి వస్తే.. ఈ సేల్‌లో ద్వారా మీరు పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. అలాగ ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, ఆడియో డివైసెస్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. హోమ్ అప్లయన్సులు, డెకర్, ఫర్నిచర్‌పై 75 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. ఫ్యాషన్, ఫుట్‌వేర్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై కూడా 80 శాతం వరకు తగ్గింపు కనిపిస్తోంది. అదనంగా SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, Amazon Pay ICICI క్రెడిట్ కార్డుతో అన్‌లిమిటెడ్ 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. దీంతోపాటు మొబైల్ ఫోన్లపై ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ల నుంచి ఆండ్రాయిడ్స్ వరకు:

Advertisement

ముఖ్యంగా ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్ ప్రధాన ఆకర్షణా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా Apple iPhone 17 Pro, iPhone 17 Pro Max లాంటి ప్రీమియం ఫోన్లు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్‌తో భారీ తగ్గింపులో లభిస్తున్నాయి. కొత్తగా వచ్చిన iPhone Air కూడా లాంచ్ ప్రైస్‌తో పోలిస్తే తక్కువ ధరకు దొరుకుతోంది. OnePlus 15, Samsung Galaxy S25 Ultra, iQOO 15 వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. అలాగే రూ.20,000 లోపు మిడ్‌రేంజ్, బడ్జెట్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఛాన్స్ మళ్లీ రాదు:

మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌పైనా భారీ ఆఫర్లు ఉన్నాయి. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్లపై 40 నుంచి 45 శాతం వరకు తగ్గింపు, టీవీలపై 45 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. హెడ్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్స్ వంటి వేరబుల్స్‌పై కూడా మంచి ధరలు ఉన్నాయి. అలాగే ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, కిచెన్ అప్లయన్సులు వంటి హోమ్, కిచెన్ ప్రొడక్ట్స్‌పై కూడా సేల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఫ్యాషన్ ప్రియులకు పండగే:

టెక్ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు.. రోజువారీ అవసరాలకూ ఈ సేల్ ఉపయోగపడుతోంది. దుస్తులు, ఫ్యాషన్ ఐటమ్స్‌పై సీజనల్ డీల్స్ ఉన్నాయి. ఫర్నిచర్, హోమ్ డెకర్, కుక్‌వేర్‌పై తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. అలాగే గ్రాసరీస్, డైలీ ఎసెన్షియల్స్‌పై ప్రత్యేక ఆఫర్లు సైతం అమెజాన్ తీసుకొచ్చింది. షాపింగ్ చేయాలనుకునేవారు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. పాపులర్ ప్రొడక్ట్స్ త్వరగా స్టాక్ అయిపోతాయి. బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, EMI డీల్స్ ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువ సేవ్ చేయొచ్చు. ఖరీదైన ఫోన్లు లేదా ల్యాప్‌టాప్స్ కొనుగోలు చేసే వారు ఎక్స్చేంజ్ ఆఫర్లను తప్పకుండా చెక్ చేయాల్సిందే.

Also Read: 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo భారత్‌లో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి!

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×