Samsung Smartphones Price Cut| శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకునేవారికి ఇప్పుడే మంచి అవకాశం. Galaxy A సిరీస్, M సిరీస్ మోడల్స్‌పై పెద్ద డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీ పాత ఫోన్ కండిషన్ బట్టి ఎక్స్‌చేంజ్ వాల్యూ మారుతుంది. అమెజాన్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Galaxy A55 5G అసలు ధర రూ.39,999. ఇప్పుడు అమెజాన్‌లో రూ.25,999కి లిస్ట్ అయింది. ఈ ఆఫర్‌తో ఏకంగా రూ.14,000 ధర తగ్గుతుంది. అదనంగా రూ.1,299 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది.
ఈ ఫోన్‌లో 6.6 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌కు Gorilla Glass Victus+ ప్రొటెక్షన్ ఉంది. Exynos 1480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
50MP మెయిన్ కెమెరా ఉంది. 12MP అల్ట్రా-వైడ్, 5MP మాక్రో సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 32MP. 5000mAh బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. IP67 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. Android 14తో One UI 6.1 రన్ అవుతుంది.
Galaxy M56 5G అసలు ధర రూ.27,999. ఇప్పుడు రూ.23,499కి సేల్ అవుతోంది. రూ.4,500 ఆదా అవుతుంది. రూ.1,174 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఎక్స్‌చేంజ్ డీల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి.
6.7 ఇంచ్ ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. Gorilla Glass Victus+ ప్రొటెక్షన్ ఉంది. Exynos 1480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి.
50MP ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 12MP. 5000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. Android 15తో One UI 7 రన్ అవుతుంది.
Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవారికి Galaxy A55 సరిపోతుంది. బ్యాలెన్స్‌డ్ బడ్జెట్‌లో మంచి ఫోన్ కావాలంటే Galaxy M56 బెస్ట్. రెండు ఫోన్లలోనూ అద్భుతమైన డిస్‌ప్లేలు, బలమైన బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. రోజువారీ ఉపయోగానికి మంచి పెర్ఫామెన్స్ ఇస్తాయి. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే ఉండవచ్చు కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోండి.