E-Paper
Advertisement

Discount on Samsung Mobile: సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.25 వేల డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్లు ఎలా ఇస్తారబ్బా?

Discount on Samsung Mobile: సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.25 వేల డిస్కౌంట్.. ఇలాంటి ఆఫర్లు ఎలా ఇస్తారబ్బా?
Advertisement

Rs 25,000 Discount on Samsung Galaxy S23 Mobile: మొబైల్ లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. Samsung ఫ్లాగ్‌షిప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌‌పై  భారీ ఆఫర్ ప్రకటించింది. సామ్‌సంగ్ మొబైల్ కొనుగోలు చేయాలంటే ఇది చాలా గొప్ప అవకాశం అవుతుంది. Samsung గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్‌‌ను ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపుతో దక్కించుకోవచ్చు. సామ్‌సంగ్ గెలాక్సీ S24 సిరీస్ వచ్చిన తర్వాత సామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్ ధరలు భారీగా తగ్గాయి.

అయితే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్  రూ. 25,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో సేల్‌లో ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ S23 5Gలో అనేక లేటెష్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మీరు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్  DSLR కెమెరాను చూడొచ్చు. మీరు ఈ సమయంలో భారీ తగ్గింపులతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Advertisement

Samsung Galaxy S23 Offers
మీరు Samsung Galaxy S23 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 25,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అయితే ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ. 74,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999కి సేల్‌కి తీసుకొచ్చారు. అంతేకాకుండా సామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో మీరు ఫోన్‌ను 10 శాతం అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఫోన్ ఉంటే రూ.40,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Also Read: ఆఫర్ ఏంట్రా ఇంత టెంప్టింగ్‌గా ఉంది.. ఓరి దేవుడా ఇప్పుడు ఈ ఫోన్ కొనకుండా ఉండటం ఎలా!

Advertisement

Samsung Galaxy S23 5G Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్‌లో కొనుగోలుదారులు 6.1 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను చూస్తారు. ఫోన్ HDR10+తో డైనమిక్ AMOLED స్క్రీన్, 1750 నిట్‌ల పీక్ బ్రెట్నెస్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. Galaxy S23 5G వెనుక ప్యానెల్‌లో గ్లాసీ ఫినిషింగ్‌తో వస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 IP68 రేటింగ్‌తో వస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్ Qualcommతో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌‌పై రన్ అవుతుంది. సామ్‌సంగ్ గెలాక్సీ S23 ఫోన్ 8GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

Also Read: బడ్జెట్ కింగ్ మొబైల్ వచ్చేస్తోంది.. రెడ్ ‌‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. అర్థమైందా రాజా!

సామ్‌సంగ్ గెలాక్సీ S23 5G స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం 50MP మెయిన్ కెమెరా 10MP సెకండరీ కెమెరా బ్యాక్ 12-మెగాపిక్సెల్ మూడవ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ S23 5Gలో పవర్ కోసం 3900mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags

Related News

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

Big Stories

Advertisement
×