E-Paper
Advertisement

Samsung Flipkart Discount: ఫ్లిప్‌కార్ట్ సూపర్ డీల్.. రూ.59,999 శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్ కేవలం రూ.27,999కే!

Samsung Flipkart Discount: ఫ్లిప్‌కార్ట్ సూపర్ డీల్.. రూ.59,999 శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్ కేవలం రూ.27,999కే!
Advertisement

Samsung Galaxy S24 FE Flipkart Discount| శామ్‌సంగ్ బ్రాండ్ ఫోన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఆపిల్ ఐఫోన్స్ తరువాత కొరియన్ కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్స్ భారీ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా గెలాక్సీ ప్రీమియం ఫోన్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ వచ్చేసింది. రూ.59,999ల ప్రారంభ ధర తో విడుదలైన ఈ ప్రీమియం ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.27,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను మిడ్-రేంజ్ ధరలో తెచ్చుకునే అద్భుత అవకాశం ఇది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు లభిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ ధర, భారీ డిస్కౌంట్

ఈ ఫోన్ లాంచ్ ధర: రూ.59,999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.28,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ప్రస్తుత ధర (8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్): రూ.31,999. 256GB వేరియంట్ ధర: రూ.35,999

బ్యాంక్ ఆఫర్‌తో మరింత తగ్గింపు

Advertisement

ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డు లేదా ఫ్లిప్‌కార్ట్ Axis క్రెడిట్ కార్డుతో చెల్లింపు చేస్తే అదనంగా రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఫైనల్ ధర కేవలం రూ.27,999 మాత్రమే! ఈ ధరకు ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫోన్ దొరకడం నిజంగా అద్భుతం.

డిస్‌ప్లే, డిజైన్

గెలాక్సీ S24 FEలో ఫోన్ 6.7 అంగుళాల పెద్ద ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ – గీతలు రాకుండా బలమైన ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్రీమియం డిజైన్, అందమైన ఫినిషింగ్, మన్నికైన బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మూడు అందమైన కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, పెర్ఫామెన్స్

Advertisement

ఫోన్ లో శామ్‌సంగ్ సొంత Exynos 2400e ప్రాసెసర్ ఉంది. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో సూపర్ ఫాస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. 8GB RAM + 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.

కెమెరా సామర్థ్యం

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్:
50MP మెయిన్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. 8MP అల్ట్రా-వైడ్ కెమెరా బాగా విశాలమైన దృశ్యాలు కెమెరాలో క్యాప్చర్ చేయవచ్చు. 12MP టెలిఫోటో – జూమ్, పోర్ట్రెయిట్ షాట్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా: 10MPసెల్ఫీ కెమెరా.. సూపర్ క్లియర్ సెల్ఫీలు తీయగలదు.

బ్యాటరీ, ఛార్జింగ్

ఫోన్‌లో 4700mAh పెద్ద బ్యాటరీ – ఒక్క ఛార్జ్‌తో రోజుంతా సులువుగా చార్జింగ్ ఇస్తుంది. ఛార్జింగ్ విషయంలో 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌నిస్తుంది. మల్టిపుల్ ఛార్జింగ్ ఆప్షన్స్‌ సౌలభ్యం ఉంది.

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ లో సగం ధరలోనే ఈ ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ ఇప్పుడు సగం ధరలోనే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.27,999కే దక్కించుకునే అవకాశం ఉంది. ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుత కెమెరాలు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ – ఇవన్నీ ఒకేసారి ఈ ధరలో దొరకడం అదృష్టం. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను అస్సలు మిస్ చేయకండి!

Also Read: సోషల్ మీడియాలో ఏఐ వీడియోలతో మోసం.. నకిలీ వీడియోలను ఇలా గుర్తించండి

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×