E-Paper
Advertisement

Samsung Galaxy S25 Ultra: అమెజాన్‌లో శాంసంగ్ S25 అల్ట్రాపై క్రేజీ డిస్కౌంట్.. ఆఫర్ పూర్తి వివరాలు మీ కోసం..

Samsung Galaxy S25 Ultra: అమెజాన్‌లో శాంసంగ్ S25 అల్ట్రాపై క్రేజీ డిస్కౌంట్.. ఆఫర్ పూర్తి వివరాలు మీ కోసం..
Advertisement

Samsung Galaxy S25 Ultra: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ వినియోగదారుల కోసం అదిరిపోయే డిస్కౌంట్ తీసుకొచ్చింది. గతేడాది చివర్లో విడుదలైన Samsung Galaxy S25 Ultraపై ఏకంగా రూ.21,000 వరకు ధరను తగ్గించింది. ప్రస్తుతం ఈ ఆఫర్ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. మరికొద్ది రోజుల్లో Galaxy S26 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో.. శాంసంగ్ తన పాత మోడల్‌పై ధరను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఫోన్ యొక్క ఆఫర్ వివరాల్లోకి వెళ్లిపోదాం..

గెలాక్సీ S25 అల్ట్రా 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ భారత దేశంలో రూ.1,29,999 ధరకు విడుదలైంది. అయితే, ప్రస్తుత సేల్‌లో ఈ ప్రీమియం ఫోన్‌ను రూ.1,11,990కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: భారత మార్కెట్లోకి టెక్నో పోవా కర్వ్ 2 5G.. దీని లుక్ చూస్తే టెక్ ప్రియులంతా ఫిదా అవ్వాల్సిందే!

మరో విశేషం ఏమిటంటే.. ఈ హ్యాండ్ సెట్‌పై అదనంగా అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా మరో రూ.3,359 వరకు తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా టైటానియం గ్రే కలర్ వేరియంట్‌పై ఈ గరిష్ట తగ్గింపు అందుబాటులో ఉంది.

Advertisement

ప్రతి ఏడాది లేటెస్ట్ మోడల్ కావాలనుకునే వారు మాత్రమే కాకుండా.. అత్యుత్తమ కెమెరా, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం. దీనిలో ఉన్న క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, గెలాక్సీ AI ఫీచర్లు ఫోన్ వాడకాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.

ఇకపోతే.. S26 అల్ట్రా కోసం వేచి చూస్తూ ఎక్కువ ఖర్చు చేయడం ఇష్టం లేని వారికి, తక్కువ ధరలో లభిస్తున్న ఈ S25 అల్ట్రా డీల్ నిజంగా లాభదాయకమనే చెప్పాలి. ఎందుకంటే.. ఐఫోన్ తర్వాత ఎక్కువ మంది నమ్మకమైన బ్రాండ్ శాంసంగ్ కాబట్టి. అందుకే ఈ డీల్‌ను అస్సలు మిస్ చేసుకోవద్దు.

Also Read: రూ.3వేల లోపు టాప్ ట్రెండింగ్ ఇయర్ బడ్స్.. క్వాలిటీలో తగ్గేదే లే!

 

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×