E-Paper
Advertisement

అమెజాన్‌లో భారీ ఆఫర్.. Samsung Galaxy S25 Ultra పై వేలల్లో తగ్గింపు, డీల్ అస్సలు మిస్సవ్వొద్దు

అమెజాన్‌లో భారీ ఆఫర్.. Samsung Galaxy S25 Ultra పై వేలల్లో తగ్గింపు, డీల్ అస్సలు మిస్సవ్వొద్దు
Advertisement

Samsung Galaxy S25 Ultra Price Drop: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది శామ్సంగ్ అల్ట్రా సిరీస్. ఇప్పుడు సరికొత్త శామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G కొనాలనుకునే వారికి అమెజాన్ అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. అసలే 200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో దుమ్మురేపుతున్న ఈ ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కలిపి ఈ ఫోన్‌ను ఫ్రీమియం ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.ఫ్రైజ్ డ్రాప్ వివరాలు ఫీచర్లపై ఒక లుక్కేయండి.

Samsung Galaxy S25 Ultra 5G- అమెజాన్ లో అదిరిపోయే ప్రైస్ కట్:

శామ్సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S25 Ultra తో మొబైల్ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. అయితే దీని.. ప్రీమియం ధర కారణంగా చాలా మంది దీనిని కొనడానికి వెనుకాడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే డిస్కౌంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Advertisement

డిస్కౌంట్ వివరాలు:
భారత్‌లో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర సుమారు రూ. 1,29,999 (బేస్ వేరియంట్) గా ఉంది. కానీ ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా దీనిపై రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు నేరుగా డిస్కౌంట్ లభిస్తోంది.

బ్యాంక్ ఆఫర్లు: HDFC లేదా ICICI కార్డ్స్ వాడే వారికి అదనంగా రూ. 7,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Advertisement

ఎక్స్ఛేంజ్ ఆఫర్: పాత ఫోన్‌ను మార్చుకుంటే రూ. 50,000 వరకు ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ పొందే అవకాశం ఉంది (ఫోన్ కండిషన్‌ను బట్టి).

నో-కాస్ట్ EMI: నెలకు కేవలం రూ. 6,000 చెల్లిస్తూ ఈ ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

కెమెరా : 200MP సెన్సార్
S25 అల్ట్రా ప్రధాన ఆకర్షణ దీని 200MP క్వాడ్ కెమెరా సెటప్.

మెయిన్ కెమెరా: 200MP ప్రైమరీ సెన్సార్‌తో ఫుల్ క్లారిటీ ఉన్న ఫోటోలు తీయొచ్చు.

జూమ్: 100X స్పేస్ జూమ్ ఫీచర్‌తో ఆకాశంలోని చందమామను కూడా స్పష్టంగా షూట్ చేయవచ్చు.

డిస్‌ప్లే , డిజైన్ :
ఈ ఫోన్ 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్ , వీడియో స్ట్రీమింగ్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. టైటానియం ఫ్రేమ్‌తో తయారు చేసిన ఈ ఫోన్ చాలా ప్రీమియం లుక్‌తో ఉంటుంది. దీని గొరిల్లా గ్లాస్ ఆర్మర్ స్క్రీన్‌కు గీతలు పడకుండా కాపాడుతుంది.

ఫర్మామెన్స్: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4
శామ్సంగ్ S25 అల్ట్రాలో అత్యంత శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 4 (Galaxy ప్రత్యేక ఎడిషన్) చిప్‌సెట్ వాడారు. ఇది టాస్క్‌లను కూడా చిటికెలో పూర్తి చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 సాఫ్ట్‌వేర్‌తో ఇది పని చేస్తుంది. 7 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని శామ్సంగ్ హామీ ఇచ్చింది.

Also Read: ఎడిటింగ్ లేదు, ఫిల్టర్లు లేవు ఇన్‌స్టాంట్స్‌తో రియల్ టైమ్ ఫోటో షేరింగ్

బ్యాటరీ , ఇతర ఫీచర్లు:
బ్యాటరీ: 5500mAh బ్యాటరీతో రోజంతా వాడుకోవచ్చు.

ఛార్జింగ్: 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

S-Pen: నోట్స్ రాసుకోవడానికి.. ఫోటోలు ఎడిట్ చేయడానికి ఇన్‌బిల్ట్ ఎస్-పెన్ సౌకర్యం ఉంది.

AI ఫీచర్లు: లైవ్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఈ ఫోన్ సొంతం.

మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేసి కనీసం 5-6 ఏళ్ల పాటు తిరుగులేని ఫోన్ వాడాలనుకుంటే.. శామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా బెస్ట్ ఛాయిస్. అమెజాన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రైస్ డ్రాప్ ఆఫర్ దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చింది. స్టాక్ ముగిసేలోపే ఈ డీల్‌ను సొంతం చేసుకోవడం బెస్ట్.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×