E-Paper
Advertisement

Samsung HOLI HAI Offer: హోలీ బంపరాఫర్.. శాంసంగ్ ఏసీ, ఫ్రిడ్జ్‌, వాషింగ్ మిషన్‌పై.. రూ.20,000 క్యాష్ బ్యాక్!

Samsung HOLI HAI Offer: హోలీ బంపరాఫర్.. శాంసంగ్ ఏసీ, ఫ్రిడ్జ్‌, వాషింగ్ మిషన్‌పై.. రూ.20,000 క్యాష్ బ్యాక్!
Advertisement

Samsung HOLI HAI Offer: హోలీ పండుగను పురస్కరించుకొని శాంసంగ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ‘శాంసంగ్ హోలీ హాయ్’ (Samsung HOLI HAI) పేరుతో తన సరికొత్త Bespoke AI శ్రేణిలోని గృహోపకరణ వస్తువులపై భారీ ఆఫర్లను విడుదల చేసింది. దీని ద్వారా అధునాత ఏఐ ఫీచర్లు ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లను రూ.20 వేల వరకూ క్యాష్ బ్యాక్ తో సొంతం చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.

మార్చి 22వ తేదీ వరకే..

శాంసంగ్ ప్రకటించిన ‘HOLI HAI’ ఆఫర్లు మార్చి 22వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. అది కూడా Bespoke AI గృహోపకరణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశాయి. దీని ప్రకారం ఎంపిక చేసిన Bespoke AI రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, మైక్రోవేవ్‌లపై రూ.20,000 వరకు రాయితీ పొందవచ్చు.

‘ఒక నెల EMI కట్టక్కర్లేదు’

Advertisement

Bespoke AI శ్రేణిలోని కొన్ని మోడల్స్ పై ‘1 EMI Off’ ఆఫర్ ను సైతం శాంసంగ్ ఇండియా అందిస్తోంది. అంటే మీరు కట్టాల్సిన వాయిదాలలో ఒక నెలకు సంబంధించిన ఈఎంఐని కంపెనీయే భరించనుంది. అంతేకాకుండా జీరో డౌన్ పేమెంట్ వెసులుబాటును సైతం కంపెనీ కల్పిస్తోంది. ఎటువంటి ముందస్తు చెల్లింపు (Down Payment) లేకుండానే సులభమైన వాయిదాలలో శాంసంగ్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే Bespoke AI ఏసీ మోడల్స్‌కు ఉచితంగా ఇన్స్టాలేషన్ సౌకర్యాన్నిసైతం శాంసంగ్ అందిస్తోంది.

Also Read: BSNL Budget Plans 2026: BSNL టాప్ – 5 బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ!

ఏ ప్రొడక్ట్స్‌కు ఆఫర్ వర్తిస్తుందంటే?

Advertisement

రూ.20,000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్, 1 EMI Off వర్తించే ఉత్పత్తులపై సైతం శాంసంగ్ ఇండియా వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ‘AI Vision Inside’ కెమెరా ఉన్న Bespoke AI రిఫ్రిజిరేటర్లు, ‘AI Fast Cooling’ ద్వారా గదిని త్వరగా చల్లబరిచే ఏసీలు, Bespoke AI వాషింగ్ మెషీన్లకు ఈ హోలీ ఆఫర్ వర్తించనుంది. శాంసంగ్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్ వద్దకు వెళ్తే ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం లభిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: Best Selling Fridges Feb 2026: గత నెల మార్కెట్‌ను షేక్ చేసిన ఫ్రిడ్జ్‌లు.. ఎగబడి కొన్న జనం!

Related News

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

Big Stories

Advertisement
×