E-Paper
Advertisement

Samsung New Mobiles Launch : శ్యామ్‌సంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్

Samsung New Mobiles Launch : శ్యామ్‌సంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్
Advertisement
Samsung New Mobiles Launch
Samsung New Mobiles Launch

Samsung New Mobiles Launch : ప్రముఖ జపాన్ స్మార్ట్‌‌‌ఫోన్ తయారీ కంపెనీ శ్యామ్‌సంగ్. ఎప్పుడూ కూడా తక్కువ బడ్జెట్‌తో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లను లాంచ్ చేస్తుంది. శ్యామ్‌సంగ్ ఫోన్లను భారత మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీ న్యూ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్లను బ్రెజిల్‌లో రిలీజ్ చేసింది.

శ్యామ్‌సంగ్ తన M సిరీస్ ఫోన్ల నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇందులో M15,M55 మోడళ్లు ఉన్నాయి. త్వరలో శ్యామ్‌సంగ్ లవర్లకు ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ వేరియంట్ల ధరలు, ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి.

Advertisement

Also Read : ఐపీఎల్.. ఈ ప్లాన్స్‌‌తో వాడుకున్నోలకి వాడుకున్నంత 5జీ డేటా!

Galaxy M55 5G మరియు Galaxy M15 5G ఫోన్లను అమోజాన్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అతి త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి ఈ ఫోన్లు రానున్నాయి. కానీ డేట్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు.

Advertisement

Galaxy M55 5G స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 SoC ప్రాసెసర్‌పై రానుంది. వాటర్‌నాచ్ డ్రాప్, S AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంటుంది. Galaxy M55 మొత్తం మూడు వేరియంట్లలో రానుంది. ఇందులో 8GB + 128GB ధర రూ. 26,999గా ఉంది. 8GB + 256GB ధర రూ.
29,999గా నిర్థారించింది. 12GB + 256GB వేరియంట్‌ ధర రూ. 32,999గా ఉండనుంది.

Also Read : 5జీ ఫోన్ ధరకే ఐఫోన్ 13, 14, 15.. మంత్ ఎండ్ సేల్ అదిరిపోయింది

Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. 4GB + 128GB దీని ధర రూ. 13,499. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999గా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్‌పై రానుంది. ఇందులో 6.5 ఇంచెస్ 90Hz రీఫ్రెష్ రేట్ కలిగిన ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 50మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఫ్రంట్ కెమెరా 13మెగాపిక్సెల్‌తో వచ్చే అవకాశం ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండు మోడళ్లు కూడా డార్క్ బ్లూ, గ్రే, లైట్ బ్లూ కలర్స్‌లో రానున్నాయి.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×