E-Paper
Advertisement

Unlimited 5G Data Packs: ఐపీఎల్.. ఈ ప్లాన్స్‌‌తో వాడుకున్నోలకి వాడుకున్నంత 5జీ డేటా..!

Unlimited 5G Data Packs: ఐపీఎల్.. ఈ ప్లాన్స్‌‌తో వాడుకున్నోలకి వాడుకున్నంత 5జీ డేటా..!
Advertisement
Unlimited 5G Data
Unlimited 5G Data Packs

Unlimited 5G Data Packs: స్మార్ట్‌ఫోన్ల వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. అనేక రకరకాల సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను కంపెనీలు మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం కూడా మరింత పెరిగింది. దీంతో మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కూడా పోటీపడి మరి డేటాను అందజేస్తున్నాయి. మెరుగైన సేవలను అందిస్తున్నాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రీచార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి.

దేశంలో ఐపిల్ సందడి మొదలైంది. క్రికెట్ మ్యాచ్‌లు చాలా ఉత్సాహంగా జోరుగా జరుగుతున్నాయి. ఎక్కువ యువత స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయి మ్యాచ్‌లు చూస్తున్నారు. దీంతో డేటా వినియోగం బాగా పెరిగింది. కాబట్టి మ్యాచ్ చూసేందుకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల టెలికాం కంపెనీలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. మీ దగ్గర 5జీ నెట్వర్క్ సిమ్ కార్డ్ ఉండే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందొచ్చు. ఇప్పుడు ఆఫర్ చేస్తున్న కంపెనీలు ఎంటి? ఆ వివరాలు తెలుసుకోండి?

Advertisement

ఎయిర్‌టెల్ రూ. 239

ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. దీనితో పాటు అపరిమితమైన కాలింగ్, 200 జీబీ డేటా రోల్‌ఓవర్, రోజూ 1 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడీటి 24రోజుల వరకు ఉంటుంది.

Advertisement

రిలయన్స్ జియో రూ. 239

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్,రోజుకు 1.5 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు సెండ్ చేయొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడీటి 28 రోజులు.

Also Read: జియోతో పోటీకి సిద్ధమవుతున్న అదానీ.. ఫ్రీగా 5జీ ఇంటర్నెట్..?

ఎయిర్ టెల్ రూ.265‌

ఈ ప్రీ పెయిడ్ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్ 28 రోజులు పాటు ఉంటుంది. అలానే రోజూ 1 జీబీ 4జీ డేటా ఎంజాయ్ చేయొచ్చు.

జియో రూ.249

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఇస్తుంది. దీని వ్యాలిడీటి 23 రోజులు ఉంటుంది. అపరిమిత కాలింగ్ వంద ఎస్ఎమ్ఎస్‌లు పొందవచ్చు.

ఎయిర్ టెల్ రూ.295

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌పై 25 జీబీ డేటా వస్తుంది. అలానే అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడీటి 30 రోజుల పాటు ఉంటుంది. రోజుకు వంద ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి.

రిలయన్స్ జియో రూ.259

ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. 1.5 జీబీ 4జీ డేటా అదనంగా పొందొచ్చు. రోజకు వంద ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి.

జియో రూ.299

ఈ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్ 5జీ డేటా వస్తుంది. అపరిమితమైన కాలింగ్‌ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రోజుకు 2జీబీ డేటాతో పాటు 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. 28 రోజులు పాటు ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

Tags

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×