BigTV English

Smartphone Under Rs 55k : రూ. 55వేల బడ్జెట్లో ఉందా! దిమ్మతిరిగే ఫీచర్ మెుబైల్స్ రెడీ

Smartphone Under Rs 55k : రూ. 55వేల బడ్జెట్లో ఉందా! దిమ్మతిరిగే ఫీచర్ మెుబైల్స్ రెడీ

Smartphone Under Rs 55k : రూ. 55వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫ్షన్స్ మీ కోసమే! అదిరిపోయే ఫీచర్స్ తో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తీసుకొచ్చిన ఈ మెుబైల్ ఫీచర్స్ పై మీరూ ఓ లుక్కేయండి.


OnePlus 12R – 

OnePlus 12R మెుబైల్ 16GB RAM + 256GB స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తో వచ్చేసింది. ఇక 16GB వరకు LPDDR5X RAM, 1.5K LTPO ProXDR డిస్ప్లే, Dolby Vision, A5 8MP Softing సాఫ్ట్వేర్, 8MP Software వంటి ఫీచర్లతో వచ్చేసింది. ఇక దీని ధర రూ. 39,999. అల్ట్రా-వైడ్ కెమెరా, అల్ట్రా-క్లియర్ ఇమేజ్ క్వాలిటీ, 100W SUPERVOOCతో 5500 mAh బ్యాటరీతో వచ్చేసింది.


Samsung Galaxy Z Flip4 5G – 

Samsung Galaxy Z Flip4 5G మెుబైల్ 8GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.54,999. ఈ స్మార్ట్‌ఫోన్ 3700mAh బ్యాటరీ, 1.9 అంగుళాల కవర్ స్క్రీన్ తో లాంఛ్ అయింది. ఇక రిజల్యూషన్ 1080 x 2640 పిక్సెల్‌, Android 12, Android 14కి అప్‌గ్రేడబుల్ గా వచ్చేసింది.

Nothing Phone 2 5G –

ఈ మెుబైల్ ధర రూ.48,700. ఇది 12 GB RAM + 512 GB ROM తో వచ్చేసింది. హాప్టిక్ టచ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో వచ్చేసింది. ఇన్‌బిల్ట్ మెమరీతో వచ్చేసింది. ఇక ఈ మెుబైల్ ధర రూ.39990గా ఉంది.

Realme GT 6T 5G – 

realme GT 6T 5G ధర రూ. 32,998. ఈ స్మార్ట్‌ఫోన్ 4nm స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చేసింది.  ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లాంఛ్ అయింది.

Vivo V40 5G – 

Vivo V40 5G ధర రూ. 38,999. ఇది 6.78 అంగుళాల డిస్ ప్లే, 12GB RAM, 512GB స్టోరేజ్ తో వచ్చేసింది. ఇక Snapdragon 7 Gen 3 చిప్‌సెట్, 5500 mAh బ్యాటరీతో వచ్చేసింది.

IQOO Neo9 Pro 5G –

iQOO Neo9 Pro 5G మెుబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 128GB 8GB RAM, 256GB 8GB RAM, 256GB 12GB RAM వంటి మూడు వేరియంట్స్ లో ఉంది.

Apple iPhone 13 – 

ఆపిల్ ఐఫోన్ 13 మెుబైల్ 128GB ధర రూ.45,490. ఇది సినిమాటిక్ మోడ్‌తో పాటు 15 సెం.మీ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 12MP వైడ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాతో వచ్చేసింది. ఇక డ్యూయల్ కెమెరా సిస్టమ్, ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, స్మార్ట్ HDR 4, నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్ తో వచ్చేసింది.

IQOO 12 5G –

iQOO 12 5G మెుబైల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.52,999. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా Funtouch OS 14పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 50MP అల్ట్రా – వైడ్ యాంగిల్ కెమెరా + 64MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వచ్చేసింది.

ALSO READ : క్రిప్టో కరెన్సీని ప్రొమోట్ చేస్తున్న ఎలాన్ మస్క్.. దీని వెనుక ఇంత కథ ఉందా..!

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×