E-Paper
Advertisement

అయ్య బాబోయ్.. జస్ట్ రూ.799కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్సా? ఫీచర్లు చూస్తే వెంటనే ఆర్డర్ చేసేస్తారు!

అయ్య బాబోయ్.. జస్ట్ రూ.799కే సోనీ బ్రాండ్ హెడ్‌ఫోన్సా? ఫీచర్లు చూస్తే వెంటనే ఆర్డర్ చేసేస్తారు!
Advertisement

Amazon Deal: మ్యూజిక్ అంటే ఇష్టం లేనివారు ఎవరు ఉంటారు చెప్పండి? అందులోనూ మంచి బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ తక్కువ ధరకే వస్తే ఆ ఛాన్స్‌ను వదులుకుంటారా? తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ సౌండ్ వెతికేవారి కోసం సోనీ MDR-ZX110AP మోడల్ ఒక క్రేజీ ఆప్షన్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ హెడ్‌ఫోన్స్‌పై నడుస్తున్న బెస్ట్ డీల్ ఏంటి? ఎక్కడ కొంటే లాభం? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఎక్కడ కొనాలంటే?

ఈ Sony MDR-ZX110AP హెడ్‌ఫోన్స్‌ను గనుకు మీరు కూడా కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన టైం. దీని ధర కేవలం రూ.799 నుండే మొదలవుతోంది. అన్ని వెబ్‌సైట్ల కంటే అమెజాన్‌లో ఈ డీల్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఒక గ్లోబల్ బ్రాండ్ నుంచి వస్తున్న హెడ్‌ఫోన్స్ రూ.వెయ్యి దొరకడం అంటే డీల్ మామూలుగా లేదనే చెప్పాలి.

Advertisement

Also Read: స్టూడెంట్స్, ఆఫీస్ యూజర్స్‌కు లక్కీ ఛాన్స్.. MacBook Neoపై క్రేజీ ఆఫర్, HDFC కార్డ్ ఉంటే మరో బంపర్ డిస్కౌంట్!

ప్రీమియం లుక్..

సోనీ హెడ్‌ఫోన్స్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ముఖ్యంగా ట్రావెలింగ్ చేసేవారికి ఇవి బాగా నచ్చుతాయి ఎందుకంటే.. వీటిని ఈజీగా మడతపెట్టి బ్యాగులో చిన్న ప్లేస్‌లో కూడా పెట్టేయొచ్చు. చాలాసేపు పాటలు విన్నా చెవులు నొప్పి పుట్టకుండా మెత్తటి ప్యాడింగ్ ఇచ్చారు. దీని సౌకర్యానికి కూడా వంద మార్కులు వేయొచ్చు.

సౌండ్ క్వాలిటీ ఎలా ఉందంటే?

Advertisement

సోనీ అంటేనే బేస్.. ఈ హెడ్‌ఫోన్స్‌లో కూడా ఆ మ్యాజిక్ ఉంటుంది. పాటలు వింటున్నప్పుడు క్లారిటీ చాలా బాగుంటుంది. ఇక ఇందులోనే మైక్ కూడా ఉండటం వల్ల ఫోన్ కాల్స్ మాట్లాడటానికి లేదా ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ హెడ్‌ఫోన్స్ వాడుతున్నది ఆండ్రాయిడ్ అయినా, ఐఫోన్ అయినా ఇది రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.

బడ్జెట్‌లో బ్రాండ్ సోనీ:

రూ.800 బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ వైర్డ్ హెడ్‌ఫోన్స్ కోసం చూస్తుంటే కళ్లు మూసుకుని ఈ Sony MDR-ZX110APని కొనుగోలు చేయొచ్చు. అమెజాన్‌లో ఏవైనా బ్యాంక్ ఆఫర్లు ఉంటే ఈ రేటు ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి స్టాక్ అయిపోకముందే ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోవడం బెటర్.

Also Read: ఛార్జింగ్ కేబుల్ సరిగ్గా పిన్ దగ్గరే ఎందుకు కట్ అవుతుంది? ఆ చిన్న తప్పే దీనికి అసలు కారణమా?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×